Wednesday, 4 November 2026

January 2014

Main

భూదందాలకు పాల్పడినట్లు రుజువు చేస్తే

రాజకీయ సన్యాసం: కేంద్ర మంత్రి సర్వే హైదరాబాద్‌, జనవరి16 : తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలను కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఖండించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై భూదందా వార్తలు ప్రసారం చేసిన…

Main

ఇబ్రహీంపట్నంలో మూడిళ్లలో చోరీ

మూడు తులాల బంగారం, రూ.40వేల నగదు చోరీ హైదరాబాద్‌, జనవరి 16: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గురువారం తెల్లవారుజామున మూడిళ్లలో చోరీ జరిగింది. ఈఘటనలో 3తులాల బంగారం, 40వేల నగదును అపహరించారు. సంక్రాంతి పండుగ సందర్బంగా కుటుంబ సభ్యులు…

జాతీయం

ఆమ్‌ఆద్మీలో చీలిక!

కేజ్రీవాల్‌పై భగ్గుమన్న బిన్నీ హామీలను గాలికొదిలేశారని ఆరోపణ విదేశీ మహిళపై జరిగిన అత్యాచారంపై ఎందుకు స్పందించలేదని నిలదీత వెనుక కాంగ్రెస్‌ హస్తం? న్యూఢిల్లీ, జనవరి 16: ఇటీవల పురుడుపోసుకొని అతికొద్ది కాలంలో ఢిల్లీ పీఠాన్ని అధిష్టించి సంచలనం సృష్టించిన…

Main

ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ ¬దా కల్పించాలి

సంగారెడ్డి,జనవరి16: ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ ¬దా కల్పించాలని మెదక్‌ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌ రెడ్డి కోరారు. తెలంగాణ ఏర్పాటు చేసేముందు ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుని రావాలన్నారు. తెలంగాణలో వెనకబడిని మెదక్‌ జిల్లాకు నీటి సదుపాయాలు లేవన్నారు.…

వార్తలు

బిజెపి గెలుపు ఖాయం : అశోక్‌రెడ్డి

వరంగల్‌,జనవరి16: పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తరువాత తెలంగాణలో టిడిపి గల్లంతవుతుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. బిజెపిని గ్రాస్థాయి వరకు విస్తరించామన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయమని, మోడీ ప్రధాని కావడం…

వార్తలు

జహీరాబాద్‌కు గుర్తింపు తప్పదు

సంగారెడ్డి,జనవరి16: జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా జహీరాబాద్‌ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు రానున్నట్లు జీవ వైవిధ్య మండలి రాష్ట్ర ఛైర్మన్‌ డా.హంపయ్య ప్రకటించారు.ఈనెలాఖరులోగా ఇది సాకారం కానుందన్నారు. చిరుధాన్యాల సంరక్షణకు ప్రస్తుతం మూడో ప్రపంచ యుద్ధ స్థాయిలో ఉద్యమాలు…

Main

దేవాలయ భూములు స్వాధీనం చేసుకోవాలి

వరంగల్‌,జనవరి16: తెలంగాణ ప్రాంతంలోని దేవాలయాల భూములు 12 వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని వీటిని తక్షణం స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ బ్రాహ్మణ వైష్ణవ అర్చక ఐకాస ప్రతినిధులు కోరారు. ఈ మేరకు వారు ఎండోమెంట్‌ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు.…

Main

వ్యాగన్‌ పరిశ్ర పనులు చేపట్టాలి

వరంగల్‌,జనవరి16: కాజీపేటలో నిర్మించాలనుకున్న రైల్వే వ్యాగన్‌ పరిశ్రమకు వెంటనే శంకుస్తాపన చేసి పనులు చేపట్టాలని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ నేతలు కోరారు. ఈ మేరకు వారు కేంద్ర రైల్వే మంత్రి మల్లిఖార్జున ఖర్గేను కలసి వినతి…

వార్తలు

మేడారానికి రోజూ ప్రత్యేక బస్సులు

వరంగల్‌,జనవరి16: ఫిబ్రవరి 12,13,14 తేదీల్లో జరిగే మేడారం జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేక బస్సులు నడిపేందుకు సమాయత్తం అవుతోంది. జాతరను భక్తులు ముందస్తుగానే దర్శించుకునేందుకు వీలుగా ఏపీఆర్టీసీ వరంగల్‌ రెండో డిపో నుంచి బస్సులు…

వార్తలు

ఆదిలాబాద్‌లోనే యూనివర్సిటీకి డిమాండ్‌

ఆదిలాబాద్‌,జనవరి16: వెనుకబడిన ఆదిలాబాద్‌ జిల్లాకు మంజూరైన విశ్వవిద్యాలయం జిల్లా కేంద్రంలోనే ఏర్పాటయ్యేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సీపీఐ డిమాండ్‌ చేసింది. ఆదిలాబాద్‌ పట్టణంలో వసతులు ఉండడంతో పాటు ఇక్కడయితేనే విద్యాపరంగా అభివృద్దికి ఆస్కారం ఉంటుందని ఆ పార్టీ నేతలు…