చర్చ ప్రారంభం కాలేదు
తీర్మానం అక్కర్లేదు ఓటింగ్ జరిగితే సరిపోతుంది ఇష్టాగోష్టిలో కిరణ్ హైదరాబాద్, జనవరి 4 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన బిల్లు ముసాయిదాకు సంబంధించిన చర్చ శాసనసభలో ఇంకా ప్రారంభం కాలేదని, బహుశా సోమవారం నుంచి చర్చ ప్రారంభం అవుతుందని…
తీర్మానం అక్కర్లేదు ఓటింగ్ జరిగితే సరిపోతుంది ఇష్టాగోష్టిలో కిరణ్ హైదరాబాద్, జనవరి 4 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన బిల్లు ముసాయిదాకు సంబంధించిన చర్చ శాసనసభలో ఇంకా ప్రారంభం కాలేదని, బహుశా సోమవారం నుంచి చర్చ ప్రారంభం అవుతుందని…
బ్యాంకర్ల సమావేశంలో సీఎం కిరణ్ హైదరాబాద్, జనవరి 4 (జనంసాక్షి) : మైనార్టీలకు రుణాలివ్వలేదని, ఎస్సీలకు మరిన్ని రుణాలివ్వాల్సి ఉండేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జూబ్లీహాల్‌లో శనివారం సాయంత్రం నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి…
సార్.. ఆ మంత్రం మీ దగ్గర సుత ఉన్నట్టున్నది రెండెకరాల్నుంచి కోట్లాకు అధిపతయ్యిండ్రు గదా?
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ ముసాయిదా-2013పై నేటి నుంచి ప్రారంభమయ్యే శాసనసభ, శాసన మండలి సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చర్చించాలి. 1956లో హైదరాబాద్ స్టేట్, ఆంధ్ర రాష్ట్రం కలిపి ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ 57 ఏళ్ల తర్వాత మళ్లీ రెండు రాష్ట్రాలుగా…
సాయుధులైన మావోయిస్టుల కంటే జనాల మధ్య ఉండే హక్కుల ఉద్యమకారులు, వారికి అండగా నిలిచే మేధో వర్గంతోనే ప్రమాదం ఎక్కువని ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. అడవిలో ఉండే మావోయిస్టులు సమసమాజ స్థాపన…
ప్రపంచంలోనే పొడవైన రైల్వేలైన్లు, అతిపెద్ద రైల్వే వ్యవస్థ మనదని గొప్పలు చెప్పుకోవడం మినహా ప్రయాణికుల భద్రతకు చర్యలు చేపట్టడంలో మన రైల్వేలు ఘోరంగా విఫలవమతున్నాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాలు ఎందరో ప్రయాణికులను బలితీసుకుంటున్నా వ్యవస్థలో మార్పు రావడం లేదు.…
న్యూఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాని పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ఎవరెన్ని విమర్శలు చేసినా ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. ప్రజాస్వామ్య పరిరక్షణకు…
ఆమ్ ఆద్మీ పార్టీ. దేశంలో రిజిస్టర్డ్ అయిన వందలాది పార్టీల్లో ఒకటిగా ఎందరో తేలిగ్గా కొట్టిపారేసిన పార్టీ. మాటలు.. చేతలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని చెప్పే రాజకీయ నాయకులను చూస్తున్న ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్…
ఇంటర్‌నెట్ డెస్క్ , హైదరాబాద్ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా సూచించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.
జమ్మూ: జమ్మూలో సిక్కు మతస్థులు పాల్కీ సాహెబ్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నెల ఏడున సిక్కుల పదో గురువు గురుగోవింద్ సింగ్ జయంతి సందర్భంగా నగర్ కీర్తనతో పాటు జరిగిన పాల్కీ ఉత్సవంలో వందలాది మంది సిక్కులుఏ పాల్గొన్నారు.