సభ విశ్వాసం పొందిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ, జనవరి 2 (జనంసాక్షి) : అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం న్యూఢిల్లీ శాసనసభ విశ్వాసం పొందింది. ఆమ్‌ఆద్మీ పార్టీ సర్కారు గురువారం నిర్వహించిన విశ్వాసపరీక్షలో విజయం సాధించింది. 70 స్థానాలున్న అసెంబ్లీలో సర్కారుకు ఆమ్ ఆద్మీ (28),…






