Monday, 2 November 2026

January 2014

జాతీయం

మెట్రోలో వెళ్లడం గొప్ప కాదు : హర్షవర్ధన్‌

ఢిల్లీ : 15 ఏళ్లు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు నిరాదరిస్తే ఆ పార్టీ మద్దతుతో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని భాజపా నేత హర్షవర్ధన్‌ విమర్షించారు.ఢిల్లీ రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వ విశ్వాసతీర్మానంపై చర్చలో…

హైదరాబాద్

సీఎంతో ఉద్యోగసంఘాల చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డితో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు కొలిక్కి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. 27 శాతం మధ్యంతర భృతికి ప్రభుత్వం అంగీకరించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

జాతీయం

బస్సు లోయలో పడిన ప్రమాదంలో 27కి చేరిన మృతుల సంఖ్య

ధానె : మహారాష్ట్రలోని ధానె జిల్లాలో విఠల్‌ వాడి-అహ్మద్‌నగర్‌ బస్సు లోయలో పడిన ప్రమాదంలో మృతుల సంఖ్య 27కి సంఖ్య చేరింది. దాదాపు 40 మంది ప్రయాణీకులతో ఉన్న బస్సు ఈ రోజు ఉదయం 250 మీటర్ల లోతులో…

అంతర్జాతీయం

గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరిన ముషారఫ్‌

ఇస్లామాబాద్‌ : దేశద్రోహం నేరం కేసు విచారణకు ఈ రోజు న్యాయస్థానంలో హాజరు కావలసిన పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరారు. కోర్టుకెళ్తుండగా దారిలో ఆయన ఛాతీలో నొప్పి గురించి ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆర్మ్‌డ్‌…

అంతర్జాతీయం

ఇరాక్‌లో భూకంపం : ఒకరి మృతి

టెహ్రాన్‌ : దక్షిణ ఇరాన్‌లో 5.5 తీవ్రత భూకంపం సంభవించినట్లు ఆ దేశ టెలివిజన్‌ ప్రకటించింది. బస్తక్‌ పట్టణ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంపం కారణంగా ఒకరు మృతి చెందారని, 12 మంది గాయపడ్డారని…

హైదరాబాద్

పాతపాలెం తీరానికి కొట్లుకొచ్చిన చైనా పడవ

బిట్రగుంట : నెల్లూరు జిల్లా బోగోలు మండలం పాతపాలెం సమీపంలోని సముద్రం ఒడ్డుకు ఒక పడవ కొట్టుకొచ్చింది. దాంట్లో ఉన్న ఆధారాల ప్రకారం చైనాకు చెందినదిగా స్థానికులు అనుమానిస్తున్నారు. అందులో బుద్ధవిగ్రహం ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

జాతీయం

ఢిల్లీ శాసనసభలో విశ్వాస తీర్మానం

ఢిల్లీ: ఢిల్లీ శాసనసభలో మంత్రి మనీష్‌ శిసోడియా విశ్వాస పరీక్ష తీర్మానం ప్రవేశపెట్టారు. ఆవ్‌ సభ్యులు పార్టీ టోపీలు ధరించి సమావేశానికి రావడంపై భాజపా సభ్యులు సభలో ఆందోళన చేపట్టిన నేపథ్యంలో గందరగోళం నడుమే ఆయన ఈ తీర్మానాన్ని…

జాతీయం

కొత్తబట్టలు కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య

గోనెగండ్ల, కర్నూలు: నూతన సంవత్సర వేడుకలకు కొత్తబట్టలు కొనివ్వలేదని ఓ విద్యార్జి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం గోనెగండ్ల గ్రామానికి చెందిన రంగన్న , సావిత్రి దంపతులకు ఏకైక కుమారుడు కృష్ణ…

జాతీయం

బాలిక ఆత్మహత్య చేసుకోలేదు… తగలబెట్టారు: కోల్‌కతా పోలీసులు

కోల్‌కతా : కోల్‌కతాలో 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆక్టోబరులో సామూహిక అత్యాచారానికి గురైన బాలిక అవమానంతో డిసెంబరు 23న ఆత్మహత్య చేసుకుందని తొలుత వార్తలొచ్చాయి. అయితే చికిత్స పొందుతూ మంగళవారం ఆమె…

హైదరాబాద్

మంత్రి వర్గం నుంచి వైదొలగి మాట్లాడాలి : మంత్రి టీజీ

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రితో విభేదించే వాళ్లు మంత్రి వర్గం నుంచి వైదొలికి మాట్లాడాలని మంత్రి టీజీ వెంకటేశ్‌ అన్నారు. కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీధర్‌ బాబు శాఖ మార్పు తమకు వ్యతిరేకమనుకుంటే తెలంగాణ మంత్రులు రాజీనామా చేయాలన్నారు.…