అమరుల త్యాగణలమే తెలంగాణ : జానా
హైదరాబాద్: గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. తెలంగాణ మంత్రులు , ఏంపీలు నేతలు హాజరయ్యారు. అమరుల త్యాగఫలమే తెలంగాణ అని జానారెడ్డి అన్నారు. అమరుల కోసం స్థూపాన్ని ఏర్పాటు చేస్తాలమన్నారు. అమరుల…
