Tuesday, 3 November 2026

February 2014

సీమాంధ్ర

సమ్మెలో మేం పాల్గొనలేం: సీమాంధ్ర ఆర్టీసీ

హైదరాబాద్‌: ఏపీఎన్జీవోలు రేపటినుంచి తల పెట్టిన సమ్మెలో తాము పాల్గొనలేమని సీమాంధ్ర ఆర్టీసీ ఐకాస ప్రకటించింది. తాము సమ్మెలో పాల్గొంటే ప్రైవేటు ఆపరేటర్లు ప్రయాణికులను దోచుకుంటారని పేర్కొంది. త్వరలో ఐకాస సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీమాంధ్ర ఆర్టీసీ…

వార్తలు

జీవోఎం భేటీ ప్రాంభం

ఢిల్లీ: ఢిల్లీనార్త్‌ లోని హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో జీవోఎం సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులనూ హోంమంత్రి షిండే ఆహ్వానించారు. అయితే కేంద్రమంత్రులు పనబాకలక్ష్మీ, పళ్లంరాజు, చిరంజీవి, కిశోర్‌చంద్రదేవ్‌లు సమావేశానికి హాజరుకాలేదు. జేడీ శీలం,…

ఆదిలాబాద్

కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జిల్లాలో భేఖాతరు!

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 4 : కేంద్రప్రభుత్వం ఆధార్‌తో సంబంధం లేకుండా రాయితీపై సిలిండర్లు అందజేయడం, సంవత్సరానికి 12 సిలిండర్లు  అందజేస్తామని కేంద్రం ప్రకటించినప్పటికీ జిల్లాలో మాత్రం అమలు కావడం లేదు. గ్యాస్‌కు ఆధార్‌ను అనుసంధానం చేయడంతో వినియోగదారులు తీవ్ర…

ఆదిలాబాద్

నాగోబా జాతరకు రూ.కోటి మంజూరు చేయాలి

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 4 : రాష్ట్రప్రభుత్వం తెలంగాణ పండగల పట్ల వివక్షత చూపుతుందని టిఎన్జీవోస్‌ కేంద్ర సంఘం అధ్యక్షులు దేవీప్రసాద్‌ ఆరోపించారు. మేడారం, నాగోబా జాతరను జాతీయ పండుగలుగా గుర్తించాలని ఆయన డిమాండ్‌ చేశారు. నాగోబా జాతర సందర్భంగా…

ఆదిలాబాద్

మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి పాదయాత్ర

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 4 : మాజీ ఎంపీ జిల్లాలో సీనియర్‌ నాయకుడు ఇంద్రకరణ్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గతంలో డిడిపి, కాంగ్రెస్‌ పార్టీలలో చక్రం తిప్పిన ఇంద్రకరణ్‌రెడ్డి మారిన రాజకీయాల పరిస్థితుల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో…

ఆదిలాబాద్

బాసరలో వసంతిపంచమి ఉత్సవాలు

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 4: చదువుల తల్లి కొలువు దీరిన బాసరలో లక్షలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు  తరలివచ్చారు. అమ్మవారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మంగళవారం వసంత పంచమి సందర్భంగా వేకువజామున 2గంటల నుండి సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు…

ఆదిలాబాద్

ఘనంగా వసంత పంచమి దినోత్సవం

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 4 : వసంత పంచమిని పురస్కరించుకుని జిల్లాలోని అన్ని దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. మాఘమాసం నెలలో శుభకార్యాలయాలకు అనువైన ముహూర్తాలు ఎంచుకుని పెళ్ళిళ్ళు, గృహనిర్మాణాలు, గృహప్రవేశాలు చేసుకుంటారు. మంగళవారం వసంత పంచమి కావడంతో జిల్లా వ్యాప్తంగా…

వార్తలు

సర్వం ఏకపక్షమే.. : దేవినేని

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 : కాంగ్రెస్‌ పార్టీ విభజన విషయంలో ఏకపక్షంగా నడుచుకుంటోందని టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారు.ప్రజలను రెచ్చగొట్టి విభజనకు పూనుకోవడం కాంగ్రెస్‌కు తగదు. కుట్రలు.. కుతంత్రాలతో తెలుగుజాతిని విడదీసేందుకు…

వార్తలు

అంత ఆరాటమెందుకో.. : పయ్యావుల

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 :కాంగ్రెస్‌ ఆరాటమే సర్వత్రా కానవస్తోంది..రాజకీయ లబ్ది కోసమే ఆరాటపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు. ఎపిభవన్‌ సమీపంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద టీడీపీ సీమాంధ్ర ప్రాంత ప్రజా ప్రతినిధులు మంగళవారం ఉదయం దీక్ష…

వార్తలు

విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల ఆందోళన

సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ పోలీసుల అరెస్టు, ఉద్రిక్తత హైదరాబాద్‌, ఫిబ్రవరి 4 : విద్యుత్‌ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. మంగళవారం విద్యుత్‌ సౌధ ఎదుట…