Tuesday, 3 November 2026

April 2014

Featured News

కాంగ్రెస్‌కు పూర్వ వైభవం

మేం బలహీన పడ్డామన్నది గోబెల్స్‌ ప్రచారం రఘువీరా, చిరంజీవి హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి) : సీమాంధ్రలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వస్తుందని, తాము బలహీనపడ్డామనేది గోబెల్స్‌ ప్రచారమేనని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్‌…

Featured News

రెండు ఓట్లు మాకే వేయండి

అభివృద్ధి కోసం ఇంకొకర్ని యాచించొద్దు తెలంగాణ ముమ్మాటికీ విధ్వంసమయ్యింది పునర్నిర్మాణం జరగాల్సిందే : కేసీఆర్‌ నిజామాబాద్‌, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి) :ఎంపీ, ఎమ్మెల్యే రెండు ఓట్లు టీఆర్‌ఎస్‌కే వేయాలని కేసీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నంబర్‌ టూగా ఉన్న…

Cover Story

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకుండా ఇద్దరు ‘నాయుడ్ల’ కుట్ర

నల్గొండను సస్యశ్యామలం చేస్తా మూడేళ్లలో 24 గంటల కరెంట్‌ : కేసీఆర్‌ నల్గొండ, ఏప్రిల్‌ 14 (జనంసాక్షి) : తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడకుండా టీడీపీ అధ్య క్షుడు చంద్రబాబునాయుడు, బీజేపీ జాతీయ నాయకుడు వెంక య్యనాయుడు కుట్ర…

Featured News

పార్టీల మేనిఫెస్టోలపై చర్చిస్తాం

ఆ తర్వాతే నిర్ణయం వెల్లడిస్తాం 18న మరోసారి జాక్‌ భేటీ : కోదండరామ్‌ పార్టీలకు అందజేస్తామని ఆయన తెలిపారు. ఇతర సంఘాలను జేఏసీలో చేర్చుకునే అంశంపై చర్చించారు. అయితే ఈనెల 18న మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటామని కోదండరామ్‌…

Featured News

ఆర్‌ఎస్‌ఎస్‌ చేతిలో భాజపా కీలుబొమ్మ

ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర గుజరాత్‌ది అభివృద్ధే కాదు : సోనియా మొరాదాబాద్‌, ఏప్రిల్‌ 14 (జనంసాక్షి) : అతివాద భావజాలమున్న ఆర్‌ ఎస్‌ఎస్‌ఎప్పినట్లు బీజేపీ ఆడు తోందని ఏఐసీసీ అధ్యఓఉరాలు సోనియాగాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వారిది…

Featured News

కేసీఆర్‌ మోసగాడు

మాటపై నిలబడడు శ్రీపునర్నిర్మాణం బాధ్యత మాదే తెలంగాణ ఇచ్చింది మేమే శ్రీమీట్‌ ది ప్రెస్‌లో పొన్నాల హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (జనంసాక్షి) : కొత్తగా ఏర్పడబోయే తెలంగాణలో కాంగ్రెస్‌ తోనే బంగారు తెలంగాణ సాధ్యమని టీ పీసీ సీ…

Featured News

మా మేనిఫెస్టో కాపీ కొట్టారు

మేమిప్పటికే చేసినవి ప్రస్తావించారు మహిళల రక్షణ హాస్యాస్పదం భాజపా ఎన్నికల ప్రణాళికపై రాహుల్‌ ఫైర్‌ లాతూర్‌, ఏప్రిల్‌14 (జనంసాక్షి) : తమ మేనిఫెస్టోను బీజేపీ కాపీ కొట్టిందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. మహారాష్ట్రలోని లాతూ ర్‌లో రాహుల్‌…

Featured News

రాజ్యాంగ నిర్మాత, బహుజన సూర్యుడు అంబేద్కర్‌కు రాష్ట్రపతి, ప్రధాని ఘన నివాళి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 14 (జనంసాక్షి) : భారత రాజ్యాంగ నిర్మాత, బహుజన సూర్యుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌కు దేశ వ్యాప్తంగా ఘన నివాళి అర్పించారు. ఆ యన 124వ జయంత్యుత్సవాలను ఘ నంగా నిర్వహించారు. పార్లమెంట్‌ ఆవర ణలోని…

Featured News

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను : ప్రియాంక

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 14 (జనంసాక్షి) తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయ బోనని సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక అన్నారు. వారణాసిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమో డీకి ప్రత్యర్థిగా పోటీచేసే ఆలోచన లేదని ప్రియాంకగాంధీ స్పష్టం చే శారు.…

Featured News

ఎన్నికలప్పుడే ముస్లింలు, బడుగులు గుర్తుకొస్తారు

బూటకపు వాగ్దానాలు నమ్మొద్దు భూర్జువాల వైపు నిలువొద్దు : మాయావతి హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (జనంసాక్షి) : భూర్జువా పార్టీలకు ఎన్నికలప్పుడే ముస్లింలు, బడుగులు గుర్తుకొస్తారని, దేశంలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని బీఎస్పీ…