Monday, 2 November 2026

April 2014

Featured News

ఆరోపణలకు భయపడను : ప్రియాంక

రాయ్‌బరేలి, ఏప్రిల్‌ 27 (జనంసాక్షి) : ఆరోపణలకు భయపడబోనని కాం గ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక వాద్రా అన్నా రు. ఆదివారం రాయ్‌బరేలిలో తన తల్లి తరపున ఎన్నికల ప్రచారం ని ర్వహించారు. ఈ సందర్భంగా…

Featured News

ఆ తాఖీదు అందింది

సీబీఐతో సంప్రదిస్తాం : డీజీపీ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (జనంసాక్షి) : టైటానియం ఖనిజం తవ్వకాల కుంభకోణం వ్యవహారం కేసులో సీబీఐ నుంచి రెడ్‌కార్నర్‌ నోటీసులు అందినట్టు డీజీపీ ప్రసాదరావు తెలిపారు. ఆదివారం నగరంలోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో టీయూడబ్ల్యూజే…

Featured News

సుప్రీం సీజేగా లోధా ప్రమాణం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27 (జనంసాక్షి) : సుప్రీం కోర్టు 41వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఆర్‌ఎం లోధా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. లోధాచే భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించినప్రమాణస్వీకారోత్సవానికి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో పాటు…

Featured News

చిటికేస్తే వెయ్యి ముక్కలవుతవ్‌

కొడకా! తమాషాగా ఉందా? పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై కేసీఆర్‌ ఆగ్రహం హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (జనంసాక్షి) : మోడీని దూషిస్తే తాట తీస్తానంటూ హెచ్చరిం చిన సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవ న్‌ కల్యాణ్‌పై టీఆర్‌ఎస్‌…

Featured News

తెలంగాణ తెచ్చింది మేమే : సుష్మ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (జనంసాక్షి) : తెలంగాణ ఇచ్చినట్లు చెప్పుకొనే నైతిక హక్కు కాం గ్రెస్‌కు లేదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిం ది తామేనని బీజేపీ సీనియర్‌ నాయకురాలు సుష్మా స్వరాజ్‌ పేర్కొన్నారు. 1100 మంది ఆత్మహత్యలకు…

Featured News

తెరాసతోనే తెలంగాణ అభివృద్ధి

కేసీఆర్‌ సుడిగాలి పర్యటన వరంగల్‌, ఏప్రిల్‌ 26 (జనంసాక్షి) :టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ అభి వృద్ధి సాధ్యమని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆయన శనివారం వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, నల్గొండ జిల్లాల్లో సుడి గాలి పర్యటన…

Featured News

గుజరాత్‌ మోడల్‌ను దేవుడే కాపాడాలి

రోజుకు 11 రూపాయల ఆదాయం దరిద్రుడు కాదట ప్రతి ముగ్గురిలో ఓ చిన్నారికి పౌష్టికాహారలోపం సన్నిహితునికి 45 వేల ఎకరాలు దారాదత్తం పేదలను కొట్టడం.. పెద్దలకు పెట్టడం ఇదే గుజరాత్‌ అభివృద్ధి నిప్పులు చెరిగిన సోనియా మాల్వా, ఏప్రిల్‌…

Featured News

అధిక ప్రసంగం

కేసీఆర్‌ తాటతీస్తా : పవన్‌ కల్యాణ్‌ వరంగల్‌, ఏప్రిల్‌ 26 (జనంసాక్షి) : జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ ప్రజల సమక్షంలో అధిక ప్రసంగం చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని దూషిస్తే తాటతీస్తానంటూ టీఆర్‌ఎస్‌…

Featured News

ప్రజల మధ్య విద్వేషాలే మోడీ సిద్ధాంతం : ప్రియాంక

రాయ్‌బరేలి, అమేథిలోనే ప్రచారం అమేథి, ఏప్రిల్‌ 26 (జనంసాక్షి) :ప్రజల మధ్య విద్వేషాలు రగల్చడమే నరేంద్ర మోడీ సిద్ధాంతమని ప్రియాంక వాద్రా అన్నారు. శనివారం ఉత్తరప్ర దేశ్‌లోని అమేథి లోక్‌సభ నియోజకవర్గంలో తన సోదరుడు, కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు…

Featured News

ఇంత చిన్నచూపా

రాహుల్‌ దళితుల ఇళ్లకు వెళ్లేది హనీమూన్‌, పిక్నిక్‌లకే : బాబా రాందేవ్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26 (జనంసాక్షి) : యోగా గురువు బాబా రాందేవ్‌ తన బుద్ధిని చాటుకు న్నాడు. దళితుల మనోభావాలను దెబ్బతీసేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.…