Tuesday, 3 November 2026

May 2014

హైదరాబాద్

‘మాజీ ప్రేయసికి రోడ్డుపైనే తాళి కట్టాడు’

హైదరాబాద్ : ‘ప్రేమే నేరమౌనా’ అంటూ ప్రియురాలికి నడిరోడ్డుపైనే  తాళి కట్టేశాడో వివాహితుడు. పెళ్ళయిన తర్వాత ప్రేమ నేరమే సుమా అంటూ పోలీసులు అతగాడిని కటకటాల వెనక్కి పంపారు. వివరాల్లోకి వెళితే ముషీరాబాద్కు చెందిన విజయ్కుమార్ ఇంట్లో ఓ…

స్పొర్ట్స్

పంజాబ్ భల్లే భల్లే

ఈ సీజన్‌లో కింగ్స్ లెవన్ పంజాబ్ హవా కొనసాగుతోంది. లీగ్ దశలో పంజాబ్ పదో విజయం సాధించింది. గెలిస్తే ప్లేఆఫ్ చేరే మ్యాచ్‌లో రాజస్థాన్ చతికిలపడింది. ఇక వాట్సన్ సేన ఆఖరి మ్యాచ్‌లో ముంబైపై నెగ్గితే నేరుగా నాకౌట్…

సీమాంధ్ర

ఎండీఎస్ కౌన్సెలింగ్ వాయిదా

   విజయవాడ (ప్రభుత్వాసుపత్రి), మే 23 : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ నిర్వ హించనున్న ఎండీఎస్ కౌన్సెలింగ్‌ను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ శుక్రవారం…

స్పొర్ట్స్

కాంస్యమే బంగారం

చరిత్ర సృష్టిస్తూ ఉబెర్‌కప్‌లో తొలిసారి సెమీస్‌కు వెళ్లిన భారత మహిళలు.. మరో అడుగు ముందుకు వెళ్లలేకపోయారు. సైనా, సింధు సింగిల్స్‌లో అదరగొట్టి ఆధిక్యం చేకూర్చినా.. డబుల్స్ స్పెషలిస్ట్ జ్వాల, అశ్విని జోడీతో పాటు పీసీ తులసి చేతులెత్తేయడంతో ఉత్కంఠ…

సీమాంధ్ర

కే ఎల్ వర్సిటీ ఎంట్రన్స్ ఫలితాలు విడుతదల

విజయవాడ, (గవర్నర్‌పేట), మే 23 : కేఎల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 3న దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షా ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. విజయవాడలోని వర్సిటీ ప్రధాన కార్యాలయంలో వర్సిటీ ఉపాధ్యక్షులు కోనేరు రాజా…

వార్తలు

‘ఒకటో తేదీకల్లా ఇద్దరు సిఎస్‌ల నియామకం’

హైదరాబాద్ : వచ్చేనెల ఒకటో తేదీ నాటికి తెలంగాణ, విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా కొత్త రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నియామకానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి కె…

వార్తలు

ఇస్లామాబాద్‌లో బాంబు పేలుడు: ఒకరికి గాయాలు

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ రాజధాని నగరం శనివారం ఉదయం బాంబు పేలుడుతో దద్ధరిల్లింది. పేలుడులో ఒకరు గాయపడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. ఇస్లామాబాద్ నడిబొడ్డుకు అత్యంత సమీపంలోని సెక్టార్ ఎఫ్-6‌లో షహీన్ స్టోర్ దగ్గర్లో విలాసవంతమైన సూపర్ మార్కెట్‌పై…

కరీంనగర్

కూలీలపైకి దూసుకువెళ్ళిన లారీ: ముగ్గురు మృతి

కరీంనగర్ : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు మరణించిన దారుణం శనివారం ఉదయం కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని సుల్తానాబాద్ మండలంలో కాట్నపల్లి గ్రామ సమీపంలో వేగంగా వస్తున్న లారీ కూలీలపై దూసుకువెళ్ళింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే…

వార్తలు

బిజెపి తదుపరి అధ్యక్షునిగా జె.పి.నడ్డా?

న్యూఢిల్లీ : బిజెపి తదుపరి అధ్యక్షునిగా పార్టీ నాయకుడు జగత్ ప్రకాశ్ నడ్డా పేరు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. శుక్రవారం ఉదయం ఇక్కడ గుజరాత్ భవన్‌లో అమిత్ షాతో కలిసి ఆయన కాబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని…

వార్తలు

మధ్యాహ్నం కేసీఆర్‌తో స‌మావేశం కానున్న సీఎస్

హైదరాబాద్ : ఈ మధ్యాహ్నం 2 గంటలకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన ప్రక్రియ తీరును కేసీఆర్‌కు మహంతి వివరించనున్నారు.