Tuesday, 3 November 2026

May 2014

వార్తలు

‘ఎవరి రాష్ట్రాల్లో వారు పనిచేస్తే మంచిది’

హైదరాబాద్: స్థానికత ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగుల విభజన జరగాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు తమ తమ రాష్ట్రాల్లోనే పనిచేయడం మంచిదని అన్నారు. విభజన పక్రియలో తెలంగాణ ఉద్యోగుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.…

వార్తలు

అధికార నివాసాలు ఖాళీ చేయండి..

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన ఎంపీలు వచ్చే నెల 18లోగా ఢిల్లీలోని తమ అధికార నివాసాలను ఖాళీ చేయాలని పార్లమెంట్ హౌసింగ్ కమిటీ ఆదేశాలు జారీచేసింది. లోక్‌సభను రద్దు చేస్తూ రాష్ట్రపతి  నిర్ణయం తీసుకోవడంతో నెల రోజుల్లోగా…

వార్తలు

గుజరాత్ ఆనందీ శకం

 20 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం గాంధీనగర్, మే 22: గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా గురువారం ఆనందీబెన్ పటేల్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, పార్టీ సీనియర్ నేతలు ఆడ్వాణీ,…

వార్తలు

హెరాత్‌లో భారత రాయబార కార్యాలయంపై ఆగంతకుల కాల్పులు

 ఆఫ్ఘనిస్తాన్, మే 23 : హెరాత్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయంపై ముగ్గురు ఆగంతకులు కాల్పులు ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన ఆఫ్ఘన్ ఆర్మీ, ఐటీబీపీ జవాన్లు ఎదురుకాల్పులు జరుపుతున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు దుండగులు హతమైనట్లు తెలుస్తోంది. మరో…

వార్తలు

దిగివస్తున్న పసిడి ధరలు

హైదరాబాద్, మే 23 : బంగారం, వెండి ధరలు క్రమక్రమంగా దిగివస్తున్నాయి. శుక్రవారం ఉదయం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 28,500, 22 క్యారెట్ల బంగారం ధర 26,600 పడిపోయింది. వారం రోజుల్లో తులం బంగారం ధర…

వార్తలు

క‌ర్నాటకలో పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన మోదీ భార్య

కర్నాటక, మే 23 : భారత భావి ప్రధాని నరేంద్ర మోదీ భార్య యశోద కర్నాటక కొప్పాల జిల్లాలోని అంజనాద్రి పర్వత ప్రాంతాన్ని రెండు రోజుల క్రితం సందర్శించుకున్నారు. గుజరాత్ నుంచి వచ్చిన పర్యాటక బృందంతో పాటు ఆమె…

వార్తలు

బ్లాక్ మ‌ని పై సుప్రీం కోర్టు ఆగ్రహం

సిట్ ఏర్పాటుకు కేంద్రానికి వారం గడువు ఇచ్చిన ధర్మాసనం   న్యూఢిల్లీ, మే 23 : నల్లధనం వ్యవహారంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై వారంలోగా ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని…

వార్తలు

చంద్రబాబుతో మహంతి బృందం స‌మావేశం

హైదరాబాద్, మే 23 : ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో సీఎస్ మహంతి బృందం శుక్రవారం ఉదయం మరోసారి భేటీ అయింది. విభజన తీరును అధికారులు చంద్రబాబుకు వివరించినట్లు తెలుస్తోంది. సీఎస్‌తో పాటు వివిధ శాఖలకు…

వార్తలు

విజయవాడ, అహ్మదాబాద్ మధ్య ప్రత్యేక రైలు

నాగపూర్ : వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ, అహ్మదాబాద్ ఈ నెల 30 నుంచి సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైలును నడుపుతారు. ఆ రైలు బలార్షా గుండా ప్రయాణిస్తుంది. తదనుగుణంగా నెంబర్ 02714 రైలు మే 30వ…

వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా ఐసెట్ పరీక్ష ప్రారంభం

హైదరాబాద్ : ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో చేరడానికి ఉద్దేశించిన ఐసెట్ ప్రవేశ పరీక్ష శుక్రవారం ప్రారంభమైంది. సెట్-బి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 263 పరీక్షా కేంద్రాల్లో జరిగే ఐసెట్ ప్రవేశ పరీక్షకు 1,42,464 మంది అభ్యర్థులు హాజరయ్యారు.…