Wednesday, 4 November 2026

May 2014

Featured News

తెలంగాణ తెచ్చినోళ్లా? ఇచ్చినోళ్లా?

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మే 15 (జనంసాక్షి) : గెలిచేది నేడే దేశవ్యాప్తంగా కౌంటింగ్‌ మధ్యాహ్నానికే తుది ఫలితాలు రాష్ట్రంలో ఏర్పాట్లు పకడ్బందీ : భన్వర్‌లాల్‌ తెలంగాణ ప్రజలు ఓట్లలో ఎవరికి అండగా నిలిచారు. తెలంగాణ తెచ్చినోళ్లకు పట్టం కట్టబోతున్నారా? తెలంగాణ…

Featured News

కాలిఫోర్నియాలో కార్చిచ్చు

కాలిఫోర్నియా, మే 15 (జనంసాక్షి) : అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు దావానలంలా వ్యాపిస్తూనే ఉంది. బుధవారం దక్షిణ కాలిఫోర్నియాలోని అడవుల్లో తొమ్మిది చోట్ల మంటలు చెలరేగడంతో 9,095 ఎకరాల మేర మంటలు వ్యాపించాయి. మంటల తీవ్రత…

Featured News

పదో తరగతి ఫలితాలు విడుదల

88.62 శాతం ఉత్తీర్ణత శ్రీఅమ్మాయిలదే హవా తెలంగాణలో వరంగల్‌ ఫస్ట్‌ శ్రీఆదిలాబాద్‌ లాస్ట్‌ హైదరాబాద్‌, మే 15 (జనంసాక్షి) :పదో తరగతి ఫలితాలను గురువారం గవర్నర్‌ సల హాదారు సలావుద్దీన్‌ అహ్మద్‌ గురువారం విడుదల చేశారు. ఈ సారి…

Cover Story

కిషన్‌బాగ్‌ అల్లర్లపై గవర్నర్‌ సీరియస్‌

మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశం మృతుల కుటుంబాలకు ఆరు లక్షల ఎక్స్‌గ్రేషియా గాయపడిన వారికి ఉచిత వైద్యంతో పాటు రూ.50 వేల సాయం ఈ కాల్పులు జరుపుతున్న వ్యక్తి ఎవరు? పోలీసులతో తల్వార్లతో వీరెందుకున్నారు? అల్లర్లపై అనుమాన కోణాలు హైదరాబాద్‌,…

Featured News

ఎన్‌డీ తివారి పెళ్లికొడుకాయే!

88వ ఏట లేటు ప్రేమ పెళ్లి లక్నో, మే 15 (జనంసాక్షి) :కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ గవర్నర్‌, ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి నారాయణ దత్‌ తివారీ తన 88వ యేట మళ్లీ పెళ్లి కొడుకు అయ్యారు. ఒకప్పటి…

Featured News

ప్రజాతీర్పును గౌరవిస్తాం పీసీసీ మాజీ చీఫ్‌ బొత్స

హైదరాబాద్‌, మే 15 (జనంసాక్షి) : సీమాంధ్ర ప్రాంతంలో ప్రజలు ఇచ్చే తీర్పును గౌర విస్తామని మాజీ పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ అ న్నారు. పదేళ్లుగా చేసిన తప్పులకు ఈ ఎన్నికల్లో శిక్ష అ నుభవించబోతున్నామని బొత్స…

వార్తలు

సామాజిక కార్యకర్త మల్లాది సుబ్బమ్మ కన్నుమూత

హైదరాబాద్, మే 15 : ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త మల్లాది సుబ్బమ్మ గురువారం కన్నుమూశారు. అనారోగ్యంతో మృతి చెందినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె తొలితరం స్త్రీవాద రచయిత్రిగా పేరుపొందారు. 1924 ఆగస్టు 2న మల్లాది సుబ్బమ్మ…

వార్తలు

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం : భన్వర్‌లాల్  హైదరాబాద్, మే 15 : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు…

వార్తలు

కిషన్‌బాగ్ ఘటన..మృతుల కుటుంబానికి రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా

హైదరాబాద్, మే 15 : హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్ ఘటనపై గవర్నర్ నరసింహన్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ఘటన పూర్వపరాలపై గురువారం నాడు రాజ్‌భవన్‌లో ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.…

వార్తలు

పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

అగ్రస్థానంలో 96.23 శాతంతో తూగో జిల్లా, చివరిస్థానంలో 58.31 శాతంతో ఆదిలాబాద్  హైదరాబాద్, మే 15 : పదో తరగతి పరీక్షా ఫలితాలు గురువారం ఉదయం 11:30 గంటలకు విడుదలయ్యాయి. టెన్త్ ఫలితాల్లో 88.62 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత…