Wednesday, 4 November 2026

May 2014

వార్తలు

కుత్భుల్లాపూర్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళన

రంగారెడ్డి, మే 16 : కుత్భుల్లాపూర్ డీఆర్కే కౌంటింగ్ కేంద్రం వద్ద ఏజెంట్లు ఆందోళనకు దిగారు. నిలబడేందుకు స్థలం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు పంపి చేశారు.

వార్తలు

నిలిచిన నాగార్జుసాగర్ ఓట్ల లెక్కింపు

హైదరాబాద్, మే 16 : నాగార్జునసాగర్ ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. ఈవీఎంల పనితీరుపై టీఆర్ఎస్ అభ్యర్థి నోముల అభ్యంతరం తెలపడంతో కౌంటింగ్ నిలిచిపోయింది. ఇప్పటి వరకు జరిగిన 18 రౌండ్లలో 11448 ఓట్ల మెజార్టీతో జానారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

వార్తలు

స్పీకర్ మీరాకుమార్ ఓటమి

హైదరాబాద్: లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ బీహార్‌లోని ససారం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఓటమిని చవిచూశారు. బీజేపీ అభ్యర్థి కేడీ పాశ్వాన్ మీరాకుమార్‌పై ఆధిక్యాన్ని ప్రదర్శించి గెలుపును కైవసం చేసుకున్నారు.

వార్తలు

సినీ నటి ఆర్ కే రోజా విజయం

 హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి ఆర్ కే రోజా విజయం సాధించారు. చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రోజా దాదాపు తొమ్మిది వందల ఓట్ల మెజార్టీతో సమీప ప్రత్యర్థి,…

వార్తలు

తల్లి ఆశీర్వాదం అందుకున్న మోడి

న్యూఢిల్లీ: వడోదర లోక్ సభ నియోజక వర్గం నుండి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుపొందిన అనంతరం బీజేపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడి తన మాతృమూర్తిని కలుసుకుని ఆశీర్వాదం అందుకున్నారు. దేశ వ్యాప్తంగా లోక్ సభ స్థానాల్లో భారీ ఆధిక్యతతో…

వార్తలు

సార్వత్రిక ఎన్నిక ల్లో బిజెపి విజయదుందుభి

పరాజయాన్ని అంగీకరించిన కాంగ్రెస్, బాబును అభినందించిన నరేంద్ర మోది    న్యూ ఢిల్లీ, మే 16: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ముందుకు మొక్కవోని ఆత్మ విశ్వాసంతో దూసుకుపోతున్నది. కాంగ్రెస్ పార్టీ మట్టి కరిచింది. ఓటింగు…

వార్తలు

అమేథీలో రాహుల్ ముందంజ..

లక్నో : రాయబరేలీ, అమేథీలలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నారు. కాగా 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు స్థానాల్లోనే ఆధిక్యంలో ఉండడం కాంగ్రెస్ పార్టీ దయనీయ స్థితికి…

వార్తలు

ఆధిక్యతలో ఉన్న ప్రముఖులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా  ఎన్డిఏ అభ్యర్థులు ఆధిక్యతలో ఉన్నారు. ముందంజలో ఉన్న ప్రముఖులు లోక్సభ గుంటూరు – గల్లా జయదేవ్ – టిడిపి మెదక్ – కెసిఆర్ – టిఆర్ఎస్ వరంగల్…

వార్తలు

తెలంగాణలో ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులు

  హైదరాబాద్, మే 16 : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. *…

Featured News

ప్రముఖ సామాజికవేత్త మల్లాది సుబ్బమ్మ ఇకలేరు

హైదరాబాద్‌, మే 15(జనంసాక్షి) : ప్రముఖ సామాజికవేత్త, స్త్రీవాద రచయిత్రి, సారా వ్యతిరేక ఉద్యమకర్త మల్లాది సుబ్బమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 90 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మహిళాభ్యుదయం కోసం…