Wednesday, 4 November 2026

May 2014

Featured News

టీఎన్‌జీవో అధ్యక్ష, కార్యదర్శులుగా దేవీప్రసాద్‌, రవీందర్‌రెడ్డి

హైదరాబాద్‌, మే 14 (జనంసాక్షి) : తెలంగాణ ఎన్‌జీవో కేంద్ర సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా జి. దేవీప్రసాద్‌, ప్రధాన కార్యదర్శిగా కె. రవీందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలాధికారిగా శ్రీనివాస్‌రావు, సమన్వయ అధికారిగా రాధాకృష్ణమూర్తి వ్యవహరించారు. నామినేషన్ల గడువు ముగిసిన…

Featured News

మీరు చూడండి.. మేం పుంజుకుంటాం

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌ బెంగళూర్‌, మే 14 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీకి ఎత్తు పల్లాలు కొత్తకాదని, కేంద్రంలో ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేస్తున్నా తాము పుంజుకుంటామని, శుక్రవారం నాటి ఎన్నికల ఫలితాల్లో…

ఎడిట్ పేజీ

నిర్మాణ లోపమే కారణమా?

సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి మునిసిపల్‌ ఎన్నికల్లో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో తిరుగులేని ఆధిక్యం సొంతం చేసుకున్న ఉద్యమ…

వార్తలు

భారతీయ జర్నలిస్టులపై పాక్ బహిష్కార వేటు

ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ జర్నలిస్టులను ఎటువంటి కారణం చూపకుండా పాకిస్తాన్ ప్రభుత్వం పరోక్షంగా బహిష్కరించింది.ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పిటిఐ) ప్రతినిధి స్నేహేష్ అలెక్స్ ఫిలిప్, హిందూ ఆంగ్ల దినపత్రికకు చెందిన మీనా మీనన్  ఇస్లామాబాద్‌కు…

వార్తలు

హైదరాబాద్‌లో మైనర్ బాలిక హత్య

హైదరాబాద్: నగర శివార్లలోని షాపూర్‌నగర్ ప్రాంతంలోని తన ఇంట్లో ఒక 11 ఏళ్ల మైనర్ బాలిక హత్యకు గురైంది. బుధవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో తన కుమార్తె మృతదేహాన్ని ఆమె తండ్రి జి. రావు చూశారని, గుర్తు…

సీమాంధ్ర

ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మహత్య

కర్నూలు : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన బుధవారం మధ్యాహ్నం మంత్రాలయం పరిధిలో తీవ్ర కలకలం రేపింది. మృతులలో ఒక మహిళ ముగ్గురు పురుషులు ఉన్నారు. మంత్రాలయం సిఐ ప్రకాష్…

వార్తలు

నిర్భయ చట్టం కింద 20 ఏళ్ళ శిక్ష..

అభయ కేసులో రంగారెడ్డి కోర్టు తీర్పు… హైదరాబాద్: 22 ఏళ్ళ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకులకు బుధవారం ఇక్కడ ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆంధ్రప్రదేశ్‌లో నిర్భయ…

వార్తలు

బంగారు తెలంగాణ బాధ్యత మాదే..

కరీంనగర్ : పురపాలక సంఘం, జెడ్సిటిసి, ఎంపిటిసి ఎన్నికల ఫలితాలను గమనిస్తే మే 16న వెలువడే సాధారణ ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ కరీంనగర్ ఎంపి అభ్యర్థి, మేనిఫెస్టో కమిటీ…

వార్తలు

సిపిఎంపై మండిపడిన నారాయణ

హైదరాబాద్(న్యూస్ డెస్క్): సిపిఎం దివాళాకోరు రాజకీయాలకు పాల్పడుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ మండిపడ్డారు. బుధవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో ఖమ్మంలో పువ్వాడ నాగేశ్వరరావును…

Featured News

కొత్త ఆర్మీ చీఫ్‌గా దల్బీర్‌సింగ్‌

న్యూఢిల్లీ, మే 13 (జనంసాక్షి) : కొత్త ఆర్మీ చీఫ్‌గా దల్బీర్‌సింగ్‌ సుహాగ్‌ను ప్రభుత్వం నియమించింది. మంగళవారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలో భేటీ అయిన కెబినెట్‌ నియామకాల కమిటీ ఈమేరకు రక్షిణ మంత్రిత్వ శాఖ చేసిన సిఫార్సును ఆమోదించింది.…