Wednesday, 4 November 2026

May 2014

Featured News

సచివాలయంలో గోస్వామి హల్‌చల్‌

హైదరాబాద్‌, మే 13 (జనంసాక్షి) : కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్‌ గోస్వామి మంగళవారం సచివాలయంలో హల్‌చల్‌ చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రి యను పర్యవేక్షించేందుకు సచివాలయానికి వచ్చిన ఆయన పావుగంట పాటు సెక్రటేరియట్‌లో గడిపారు. ఆంధ్రప్రదేశ్‌…

Featured News

జయ ఆస్తుల కేసు కొనసాగింపు : సుప్రీం

న్యూఢిల్లీ, మే 13 (జనంసాక్షి) : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న తమిళనా డు ముఖ్యమంత్రి జయలలితపై విచారణలో ఉన్న కేసు వాయిదాకు కోర్టు నిరాకరించింది. జయల లితపై అవినీతి కేసు విచారణ ప్రస్తుతం బెంగళూ ర్‌లోని…

Featured News

మేయర్‌, చైర్మన్ల ఎన్నికల్లో జాప్యం

ఎమ్మెల్యే, ఎంపీలు ప్రమాణం చేసే వరకు ఆగాల్సిందే : రమాకాంత్‌ హైదరాబాద్‌, మే 13 (జనంసాక్షి) : నగర, పురపాలక సంస్థలు, జిల్లా, మండల పరి షత్‌ ఎన్నికల ఫలితాలు వెలువడినా మేయర్‌, చైర్మ న్ల ఎంపిక ఆలస్యం…

Cover Story

పల్లె తీర్పు విలక్షణం

ఉత్తర తెలంగాణలో కారు దక్షిణ తెలంగాణలో హస్తం హవా టీడీపీకి చావు దెబ్బ.. ఖమ్మంలో ఉనికి ఎంపీటీసీల్లో కాంగ్రెస్‌ ఆధిక్యం జెడ్పీటీసీల్లో తెరాస గాలి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జెడ్పీ పీఠాలు తెరాస కైవసం హైదరాబాద్‌, మే 13…

Featured News

మళ్లీ డీజిల్‌ మంట

రూ.1.09 పైసలు పెంపు ఈ అర్ధ నుంచే అమలు న్యూఢిల్లీ, మే 12 (జనంసాక్షి): డీజిల్‌ ధరను లీటరుకు రూ. 1.09 పెంచుతున్నట్లు ప్రభుత్వ, చమురు రంగ సంస్థలు సోమవారం ప్రకటించాయి. పెరిగిన అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుందని…

Featured News

ప్రజలకు దూరమయ్యాం

పరాజయ పాలయ్యం నింద మోపడంలో విపక్షాలు సఫలం ఓటమిని అంగీకరించిన రఘువీరా హైదరాబాద్‌, మే 12 (జనంసాక్షి): మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని, ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి తెలిపారు. మున్సిపల్‌ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇంధిరాభవన్‌లో మీడియాతో…

Featured News

సీమాంధ్ర మున్సిపల్స్‌లో తెదేపా ఆధిక్యం

62 తేదేపా, 17 వైకాపా, 13 చోట్ల హంగ్‌ హైదరాబాద్‌, మే12(జనంసాక్షి): సీమాంధ్ర మున్సిపల్‌ ఎన్నికల్లో తెదేపా ఆధిక్యం సాధించింది. తమ పార్టీకి అఖండ విజయం చేకూర్చిన ప్రజలకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా…

Featured News

రాష్ట్రంలో అధికారం మాదే

ఇవే ఫలితాలు వస్తాయి టీఆర్‌ఎస్‌కు థర్డ్‌ ప్లస్‌ టీపీసీసీ చీఫ్‌ పొన్నాల ధీమా హైదరాబాద్‌, మే 12 (జనంసాక్షి): రాష్ట్రంలో అధికారం మాదే.. శాసన సభ, లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ…

Featured News

ముగిసిన సార్వత్రిక సమరం

16న ఫలితాలు ఎగ్జిట్‌ పోల్‌లో..ఎన్డీయే హవా న్యూఢిల్లీ, మే12 (జనంసాక్షి): దేశవ్యాప్తంగా 16వ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ పర్వం ముగిసింది. సుదీర్ఘంగా తొమ్మిది దశల్లో సాగిన ఈ లోక్‌సభ ఎన్నికల్లో చివరి విడత పోలిం గ్‌లో భాగంగా సోమవారం…

Featured News

ఈ ఫలితాలు వేరు

సార్వత్రికంలో మేమే విజయం సాధిస్తాం టీఆర్‌ఎస్‌ నేత ఈటెల రాజేందర్‌ హైదరాబాద్‌,మే12(జనంసాక్షి): మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వేరని, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీిఆర్‌ఎస్‌దే విజ యమని టీఆర్‌ఎస్‌ నేత ఈటెల రాజేందర్‌ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల…