8న ప్రమాణం చేస్తా
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి : చంద్రబాబు హైదరాబాద్, మే 28 (జనంసాక్షి) :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మే 8న ప్రమాణ స్వీకారం చేస్తానని టీడీపీ అధినేత చంద్రబా బునాయుడు తెలిపారు. మహానాడు వేదికగా తన ప్రమాణ స్వీకార తేదీని బాబు…
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి : చంద్రబాబు హైదరాబాద్, మే 28 (జనంసాక్షి) :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మే 8న ప్రమాణ స్వీకారం చేస్తానని టీడీపీ అధినేత చంద్రబా బునాయుడు తెలిపారు. మహానాడు వేదికగా తన ప్రమాణ స్వీకార తేదీని బాబు…
మార్గదర్శకాలు జారీ చేసేందుకు సమయం పట్టొచ్చు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఇలానే జరిగింది : సీఎస్ మహంతి హైదరాబాద్, మే 28 (జనంసాక్షి) ఉద్యోగుల బదలాయింపు తాత్కాలి కమేనని, ప్రస్తుత అవసరాల కోస మే తాత్కాలికంగా ఉద్యోగులను కే…
న్యూఢిల్లీ, మే 28 (జనంసాక్షి) : కేంద్రంలో కొలువుదీరిన నరేంద్రమోడీ మంత్రి వర్గా నికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం సా యం త్రం విందు ఇచ్చారు. భారత 15వ ప్రధాన మం త్రిగా నరేంద్రమోడీతో పాటు 23…
జూన్ 2న రాష్ట్రపతి పాలన ఎత్తివేతకు నిర్ణయం న్యూఢిల్లీ, మే 28 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర తొలి గవర్నర్‌గా ఈఎస్‌ఎల్ నర సింహన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా కొనసాగుతున్న ఆయనకు తెలంగాణ బాధ్యతలు అధనంగా…
డిజైన్ మార్చాల్సిందే తెలంగాణాపై బాబు కత్తికట్టిండు కుట్రలను తిప్పి కొడదాం టీఆర్‌ఎస్ నేత హరీశ్ హైదరాబాద్, మే 28 (జనంసాక్షి) : పోలవరం ముంపు గ్రామాల ఆర్డినెన్స్ సీ మాంధ్ర నాయుళ్ల కుట్ర అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు…
కేంద్ర ఆర్డినెన్స్‌పై కేసీఆర్ ఆగ్రహం శ్రీ ప్రాజెక్టు నమూనా మార్చాల్సిందే ఆదివాసీలను ముంచడం.. తెలంగాణ గ్రామాలను బదలాయించడం సహించం బంద్‌కు మద్దతిచ్చిన విద్యార్థి, ఉద్యోగ, కార్మిక, వ్యాపార వర్గాలు శ్రీగవర్నర్‌ను కలిసిన కేసీఆర్ న్యూఢిల్లీ/హైదరాబాద్, మే 28 (జనంసాక్షి)…
న్యూఢిల్లీ, మే 28 : పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి అడ్డంకులు ఉండవని కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ పోలవరం నిర్మాణం కృష్ణా, గోదావరి నదులను కలిపినట్టు అవుతుందన్నారు. ఎక్కువ నీళ్లు…
హైదరాబాద్ : తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు ప్రజలంతా ఒక్కటిగా కలిసుండటమే మహానటుడు ఎన్టీఆర్కు నిజమైన నివాళి అని టీడీపీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ 91వ జయంతి సందర్బంగా ఆయన…
న్యూఢిల్లీ: బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ విదేశీ వ్యవహారాల మంత్రిగా ఇవాళ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు. సార్క్ దేశాలు ప్రపంచ శక్తిగా ఎదగాలని మోడీ ఆకాంక్షిస్తున్నట్లు…
ఉగ్రవాదాన్ని అంతం చేద్దాం ముంబై పేలుళ్ల పురోగతిపై అసంతృప్తి : మోడీ ఇదో కొత్త అధ్యాయం సుహృద్భావ వాతావరణంలో చర్చలు కలహాలు వద్దు.. కలిసి ముందుకెళ్దాం : నవాజ్ షరీఫ్ మోడీ, షరీఫ్ ద్వైపాక్షిక చర్చలు న్యూఢిల్లీ, మే…