Tuesday, 3 November 2026

May 2014

Featured News

కాంగ్రెస్‌ పేదల పార్టీ.. భాజపా పెట్టుబడిదారుల పార్టీ

వారణాసిలో రాహుల్‌ రోడ్‌ షో వారణాసి, మే 10 (జనంసాక్షి) :కాంగ్రెస్‌ పేదల పార్టీ అని, బీజేపీ పెట్టుబడిదా రుల పార్టీ అని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. అమేథిలో నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన…

Featured News

వారణాసి నిర్ణయం సమష్టి నిర్ణయమే

సీఈసీ సంపత్‌ న్యూఢిల్లీ, మే 10 (జనంసాక్షి) : వారణాసి విషయంలో అన్ని నిర్ణయాలు సమష్టిగానే తీసుకున్నామని కేంద్ర ఎన్నికల కమిషనర్‌ సంపత్‌ తెలిపారు. రిటర్నింగ్‌ అధికారి ప్రంజాల్‌ యాదవ్‌ చర్య సరైందేనన్నారు. ఆయన తెలిపిన వివరాల మేరకు,…

Cover Story

పంట నష్టంపై అధికారులు కదలండి

గవర్నర్‌ నరసింహన్‌ హుకుం ‘అకాల’ నష్టంపై గవర్నర్‌ సమీక్ష రెండు రాష్ట్రాల ఓటాన్‌ ఎకౌంట్‌ ఆమోదం హైదరాబాద్‌, మే 10 (జనంసాక్షి) :వర్షాల వల్ల వాటిల్లిన పంట నష్టంపై అధి కారులు వెంటనే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని గవర్నర్‌…

వార్తలు

నీటి తొట్టిలోపడి ఇద్దరు చిన్నారులు మృతి

హైదరాబాద్: ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలం ఇమామ్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. నీటి తొట్టిలో పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన గ్రామస్థులను తీవ్ర కలతకు గురిచేసింది.

హైదరాబాద్

అకాల వర్షాలకు 9 మంది మృతి

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు 9 మందిని బలితీసుకున్నాయి. ఈమేరకు ఇవాళ ప్రభుత్వం అధికారికం ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అకాల వర్షాల కారణంగా 9 మంది మృతిచెందారని ప్రకటనలో పేర్కొంది. 9,988 హెక్టార్లలో పంటకు…

వార్తలు

యూపీ యువతకు ఉపాధి కల్పిస్తాం:రాహుల్

వారణాసి: ఉత్తరప్రదేశ్ యువతకు ఉపాధి కల్పిస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీనిచ్చారు. వారణాసి ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ పేదల సంపద పెరగాలని కాంగ్రెస్ చూస్తుంటే.. ఇతరులు పారిశ్రామికవేత్తల సంపద పెంచుతున్నారని విమర్శలు గుప్పించారు. మోడీ…

మహబూబ్ నగర్

సీమాంధ్ర ఉద్యోగులను హెచ్‌వోడీలుగా నియమించవద్దు : శ్రీనివాస్‌గౌడ్

 మహబూబ్‌నగర్, మే 10 : తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆంధ్రా ఉద్యోగులను హెచ్‌వోడీలుగా నియమించవద్దని టీఆర్ఎస్ నేత శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. అలా నియమిస్తే ప్రచ్ఛన్న యుద్ధం తప్పదని ఆయన హెచ్చరించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు ఆంధ్రా అధికారిని…

వార్తలు

కెసిఆర్… వైఎస్ జగన్‌కు వత్తాసు పలకడం మేంటి? : శ్రవణ్

హవ్వ..సమైక్యవాద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతా.. హైదరాబాద్  : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డికి తెరాస అధ్యక్షుడు కెసిఆర్ వత్తాసు పలకడంలో ఆంతర్యమేమిటని కాంగ్రెస్ పార్టీ…

వార్తలు

రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్త వర్ష సూచన

హైదరాబాద్ : రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కర్నాటక తీరం వెంబడి ఏర్పడిన అల్పపీడం కోస్తాంధ్ర, తెలంగాణ పరిసర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతోంది. ఆవర్తనం,…

జిల్లా వార్తలు

రాగల 24 గం.ల్లో తెలంగాణలో వానలు..

హైదరాబాద్: రాగల 24 గంటల్లో తెలంగాణ ప్రాంతంలో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశమున్నట్లు పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40-50 కి.మీల…