Wednesday, 4 November 2026

May 2014

Featured News

నేడు సార్వత్రిక తుది సమరం

వారణాసి వైపే అందరి చూపు 440 కంపెనీల బలగాలతో భద్రత న్యూఢిల్లీ, మే 11 (జనంసాక్షి) : సార్వత్రిక ఎన్నికల సమరం తుది అంఖానికి చేరుకుంది. సోమవారం చివరి, తొమ్మిదో విడత ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం…

Featured News

రేపు ఆరున్నర తర్వాతే ఎగ్జిట్‌పోల్స్‌ సీఈసీ సంపత్‌

న్యూఢిల్లీ, మే 11 (జనంసాక్షి) : ఎగ్జిట్‌పోల్స్‌పై కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేసింది. తుది విడత సార్వత్రి క ఎన్నికల పోలింగ్‌ సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ముగియనున్న నేపథ్యంలో ఆరున్నర తర్వా…

Featured News

ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధానికి కసరత్తు

ఆగస్టులోగా నివేదిక : రతన్‌రాయ్‌ హైదరాబాద్‌, మే 11 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కొత్త రాజధాని ఎంపిక కసరత్తును శివరామకృష్ణన్‌ కమిటీ వేగవంతం చేసింది. ఏపీ రాజధానికి సంబంధించి ఆగస్టు నెలాఖరులోపు కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని శివరామకృష్ణన్‌…

Featured News

పిచ్చివాగుడు మానండ

తెరాసలో చీలికరాదు : హరీశ్‌ హైదరాబాద్‌, మే 11 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎ లాంటి చీలికా రాదని, అలాంటి దేదో జరగబోతుందంటూ కాం గ్రెస్‌ నాయకులు కలలు కనడం మానాలని, పిచ్చి ప్రేలాపనలు మానుకుంటే…

Featured News

టీఆర్‌ఎస్‌ నేత రాములు దారుణ హత్య నయీం ముఠాగా అనుమానం పెళ్లికి హాజరై తిరిగి వెళ్తుండగా ఘాతుకం ఖండించిన కేసీఆర్‌ నల్గొండ, మే 11 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ నాయకుడు, మావోయిస్టు పార్టీ మాజీ నేత కోనపురి రాములు(40)ను…

Featured News

13న 29 కేంద్రాల్లో రీ పోలింగ్‌ : భన్వర్‌లాల్‌

హైదరాబాద్‌, మే 10 (జనంసాక్షి) : రాష్ట్రంలోని 29 పోలింగ్‌ కేంద్రాల్లో 13న రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్ని కల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. గతనెల 30న తెలంగాణ జిల్లాల్లో, ఈనెల 7న సీమాంధ్రల్లో జిల్లాల్లో పోలింగ్‌ నిర్వహించిన…

Featured News

ప్రొఫెసర్‌ సాయిబాబాను విడుదల చేయాలి

ఢిల్లీ యూనివర్సిటీ, హైదరాబాద్‌లో నిరసన న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మే 10 (జనంసాక్షి) : ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ గోకరకొండ సాయిబాబాను విడుదల చేయాలని కోరుతూ శనివారం ఢిల్లీ యూనివర్సి టీలో విద్యార్థులు, హైదరాబాద్‌లో ప్రజాసంఘాల నాయ కులు నిరసన వ్యక్తం…

Featured News

చుండూరు హంతకులకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదు

కారంచేడు, వేంపెంట హంతుకులకు పట్టిన గతే మీకు పడుతుంది మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ హెచ్చరిక హైదరాబాద్‌, మే 10 (జనంసాక్షి) కోర్టు నిర్దోషులుగా ప్రకటించినా చుండూరు హంతకులకు ప్రజాకో ర్టులో శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ…

Featured News

నేదురుమల్లికి కన్నీటి వీడ్కోలు

నెల్లూరు, మే 10 (జనంసాక్షి) : మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డికి కన్నీటి వీడ్కోలు పలికారు. కాలేయ సంబంధ వ్యాధితో హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ శనివారం ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. శనివారం సా…

Featured News

కేసీఆరే బ్రోకర్‌

నాకు సంస్కారం ఉంది నిన్ను తిట్టలేను : పొన్నాల హైదరాబాద్‌, మే 10 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ అధినేత కేసీ ఆరే బ్రోకర్‌ అని తెలం గాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ క మిటీ అధ్యక్షుడు పొన్నా ల లక్ష్మయ్య…