Tuesday, 3 November 2026

May 2014

వార్తలు

శంషాబాద్‌ విమానాశ్రయంలో ఎర్రచందనం పొడి

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల ఎర్రచందనం పొడిని కస్టమ్ అధికారులు గురువారం సీజ్ చేశారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతనికి రూ.రెండు లక్షల జరివామా వేసి వదిలివేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే……

వార్తలు

మాజీలైనా సర్కారీ బంగళాల్లోనే…

న్యూఢిల్లీ: ప్రభుత్వ నివాస భవనాలలో అక్రమంగా తిష్టవేయడంపై సుప్రీంకోర్టు కఠినమైన మార్గదర్శకాలు విధించినప్పటికీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో పనిచేసిన 22 మంది మాజీ మంత్రులు మాత్రం దేశ రాజధానిలోని ఆ విశాలమైన  బంగళాలలోనే ఇప్పటికీ కొనసాగుతున్నారు. అలా ప్రభుత్వ…

వార్తలు

డెహ్రాడూన్‌కి పయనమవుతున్న వైఎస్ జగన్

హైదరాబాద్: పోలింగ్ ఘట్టం ముగియడంతో నేతలంతా విశ్రాంతి బాట పట్టారు. టిడిపి అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన వెళ్తుంటే.. వైసీపీ అధినేత జగన్ కుటుంబ సభ్యులతో కలిసి నేడు డెహ్రాడూన్ వెళ్లనున్నారు. ఐదు రోజుల పాటు ఆయన కుటుంబంతో…

సీమాంధ్ర

జమ్మలమడుగు మండలంలో ఉద్రిక్తత

కడప: జిల్లాలోని జమ్మల మడుగు మండలం కన్నెలూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాడాగా టిడిపి, వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. ఓటు వేసేందుకు డబ్బులు తీసుకోలేదని  టిడిపి…

వార్తలు

హోంశాఖ కార్యదర్శిని కలిసిన టీ ఉద్యోగులు

న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. ఈ సందర్భంగా అపాయింటెడ్ డేను మే 17కు మార్చాలని గోస్వామికి ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత…

వార్తలు

బండి రవీందర్ సంతాప సభ

వరంగల్: జిల్లాలో నేడు సా. 5గం.లకు సీనియర్ జర్నలిస్ట్ బండి రవీందర్ సంతాప సభను నిర్వహించనున్నారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో జరగనున్న ఈ సంతాప సభకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

ముఖ్యాంశాలు

ఎయిర్ ఏషియా పిటిషన్ విచారణకు స్వీకరణ

న్యూఢిల్లీ : ఎయిర్ ఏషియా పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. పౌరవిమానయాన శాఖ అనుమతి ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ ఎయిర్ ఏషియా పిటిషన్‌ను దాఖలు చేసింది.

వార్తలు

ఢిల్లీలో ఈసీ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన

న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఈసీ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారణాసిలో మోడీ సభకు అనుమతి ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు వారణాసిలో కూడా బీజేపీ కార్యకర్తలు…

వార్తలు

‘బీజేపీకి ఓటు వేయండి దేశ భవిష్యత్తు మార్చండి’

ఉత్తరప్రదేశ్: దేశ ప్రజలు బీజేపీ పార్టీని గెలిపించి దేశ భవిష్యత్తును మార్చాలని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. అజంఘడ్ ఎన్నికల బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తూ యూపీని తండ్రికొడుకులు, దేశాన్ని తల్లీ కొడుకులు నాశనం చేశారని నిప్పులు…

వార్తలు

రానున్న 48 గంటల్లో తెలంగాణలో వానలు

హైదరాబాద్: రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు చోట్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం వలన రాగల 48 గంటల్లో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో వానలు కురిసే…