Tuesday, 3 November 2026

May 2014

వార్తలు

ఢిల్లీని కంగు తినిపించిన కోల్‌కతా

బంతి, బ్యాటుతో గౌతమ్ సమన్వయం.. న్యూఢిల్లీ: బుధవారం ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన ఐపిఎల్ ట్వంటీ20 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్ డెవిల్స్‌ను ఓడించింది.క్లుప్తంగా స్కోరు వివరాలు..ఢిల్లీ డేర్…

వార్తలు

9,10 తేదీల్లో తెలంగాణలో భారీ వర్షాలు

హైదరాబాద్ : కేరళ తీరం సమీపంలో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 9న ఉత్తర దిశగా ప్రయాణించి గోవా వద్ద…

వార్తలు

కాసేపట్లో హోంశాఖను కలవనున్న టీఆర్‌ఎస్ బృందం

న్యూఢిల్లీ: కాసేపట్లో కేంద్ర హోంశాఖను టీఆర్‌ఎస్ బృందం కలవనుంది. టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, వినోద్, జగదీష్ రెడ్డి కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిసి అపాయింటెడ్ డేను జూన్ 2నుంచి ముందుకు జరపాలని కోరనున్నారు.

జాతీయం

గంగా నదిలో పడిన బస్సు..9 మంది మృతి

ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్‌లోని తెహ్రి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. సంకింధార్‌కు సమీపంలో ఓ బస్సు అదుపుతప్పి గంగానదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా.. 31 మంది గాయాలపాలయ్యారు. ఢిల్లీ నుంచి గుప్తాక్షి వెళుతున్న…

వార్తలు

కాకినాడలో ఓటేసిన పళ్లంరాజు

హైదరాబాద్ : కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఎంఎం పళ్లం రాజు కాకినాడలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత పళ్లంరాజు మీడియాతో మాట్లాడారు. తాను అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల్లో ఉన్న…

వార్తలు

రాయపాటికి తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్ : గుంటూరు జిల్లా నర్సరావు పేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నర్సరావు పేట మండలం బసికాపురం గ్రామ పోలింగ్ కేంద్రం వద్దకు పోలింగ్ సరళి పరిశీలించేందుకు వెళ్లిన రాయపాటి…

వార్తలు

రిగ్గింగ్‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ

హైదరాబాద్: వైసీసీ కార్యకర్తలు రిగ్గింగ్ కు పాల్పడటంపై బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. కడప గూండాలతో వైసీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతుందని…రిగ్గింగ్ యత్నాలను అడ్డుకోవాలని ఈసీని కోరారు. రిగ్గింగ్ యత్నాలపై విశాఖ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు బీజేపీ…

వార్తలు

కర్నూల్‌లో 40 ఏళ్ల తరువాత పోలింగ్

కర్నూల్: జిల్లాలోని కల్లూరు(మం) బొల్లవరం గ్రామంలో 40 ఏళ్ల తరువాత పోలింగ్ జరిగింది. సీపీఐఎంఎల్, జనశక్తి, ప్రజాప్రతిఘటన దళం పిలుపుతో ఇన్నాళ్లూ ఓటింగ్‌కు దూరంగా ఉన్న ఆ ఊరు గ్రామస్తులు ఎట్టకేలకు ఓటింగ్‌లో పాల్గొన్నారు.

వార్తలు

పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది: భన్వర్‌లాల్

హైదరాబాద్: సీమాంధ్ర జిల్లాల్లో పోలింగ్‌కు ఎక్కడా అంతరాయం లేకుండా ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఇప్పటివరకు 54 శాతం వరకు పోలింగ్ నమోదైందని ఆయన వెల్లడించారు.

కరీంనగర్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కరీంనగర్: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ సమీపంలో గడిచిన అర్థరాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఓ ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా…