ఓటేసిన మొదటి ఓటర్
1951 నుంచి ఓటేయడం మానలేదు కిన్నౌర్, మే 7 (జనంసాక్షి) : స్వాతంత్య్ర భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి సార్వత్రిక ఎన్నికల ఎనిమిదో విడతలో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. బుధవారం హి మాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్…
1951 నుంచి ఓటేయడం మానలేదు కిన్నౌర్, మే 7 (జనంసాక్షి) : స్వాతంత్య్ర భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి సార్వత్రిక ఎన్నికల ఎనిమిదో విడతలో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. బుధవారం హి మాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్…
అమేథి, మే 7 (జనంసాక్షి) : మోడీ కులంపై తాము పోరాడటం లేదని, ఆయన అనుసరిస్తున్న రాజనీతిపై మాత్రమే పో రాడుతున్నామని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. తన సోదరి ప్రి యాంక గాంధీ చేసిన నీచ…
న్యూఢిల్లీ, మే 7 (జనంసాక్షి) : తమిళనాడులో సంప్రదాయ వివాదాస్పద క్రీడ జల్లికట్టును నిషే ధిస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జ్టసిస్ కేఎస్ రాధాకృష్ణన్, జ్టసిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలోని ధ ర్మాసన బెంచ్ జల్లికట్టులో…
వాషింగ్టన్, మే 7 (జనంసాక్షి) :అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లిం టన్‌తో పరస్పర అవగాహనతోనే శారీరక సంబంధం కొనసాగించానని వై ట్ హౌస్ మాజీ ఉద్యోగి మోనికా లెవెన్‌స్కీ వెల్లడించారు. వానిటీ ఫెయిర్ పత్రిక కోసం రాసిన వ్యాసంలో…
బాధ్యతలు నాకు అప్పగించండి నీకు విలాసాల బంగ్లాలా? ఆమెకు సాధారణ జీవితమా? ఇదే న్యాయం : రషీద్ అల్వీ న్యూఢిల్లీ, మే 7 (జనంసాక్షి) :బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ తన తల్లికి సౌకర్య వంతమైన జీవితాన్ని అందించేందుకు…
న్యూఢిల్లీ, మే 7 (జనంసాక్షి) : ఇష్రాత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసులో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సన్నిహితుడు అమిత్ షాకు ఊరట లభించింది. ఫేక్ ఎన్‌కౌంటర్ కేసులో షాకు కేంద్ర దర్యాప్తు బృం దం క్లీన్‌చిట్…
హైకోర్టు సూచనను కేంద్ర హోం శాఖకు కేకే నివేదన న్యూఢిల్లీ, మే 7 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉనికిలోకి వచ్చే తేదీపై పరిశీలించాలని కేంద్ర ¬ంశాఖ కార్యదర్శిని టీఆర్‌ఎస్ నేతలు కోరారు. బుధవారం సాయంత్రం ఆ…
దాదాపు 80 శాతం ఓటింగ్ : భన్వర్‌లాల్ అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు, ఉద్రిక్తత హైదరాబాద్, మే 7 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌లో చెదురుముదురు ఘటనల మధ్య పోలింగ్ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ భవితవ్యాన్ని నిర్ణయించే ఎన్నికలు ము గిశాయి. కాబోయే…
హైదరాబాద్ : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి రేపు హస్తిన వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రత్యూష్‌సిన్హా కమిటీతో మహంతి భేటీ కానున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ల పంపకాలపై చర్చించనున్నారు. బ్యూరోక్రాట్ల విభజనపై మహంతికి డ్రాఫ్టుల నివేదికను సబ్‌కమిటీ చైర్మన్…
రాజంపేట, మే 7 : చిత్తూరుజిల్లా, రాజంపేట భారతీయ జనతాపార్టీ లోక్‌సభ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి పుంగనూరు నియోజకవర్గం సదుం పోలింగ్ కేంద్రంలో వైసీపీ చేస్తున్న రిగ్గింగ్‌ను అడ్డుకున్నారు. రాజంపేట ఎంపీ అభ్యర్థిగా ఉన్న వైసీపీ అభ్యర్థి,…