తొలి తెలంగాణ సర్కారు మాదే : ఈటెల
హైదరాబాద్, మే 3 (జనంసాక్షి) :తెలంగాణలో తొలి సర్కారు మాదేనని, నూటికి నూరు శాతం తమ పార్టీయే అధికారం చేపడుతుందని టీఆర్‌ఎస్ సీనియర్ నేత ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ మెజార్టీ అసెంబ్లీ స్థానాలు గెల్చుకుంటుందని…










