Tuesday, 3 November 2026

June 2014

వార్తలు

ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

హైదరాబాద్, జూన్ 23 : ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగుల పదవీ విరమణ వసుసు పెంపు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

వార్తలు

కాసేపట్లో మద్యం లైసెన్స్‌లపై నోటిఫికేషన్‌ జారీ

హైదరాబాద్‌ : కాసేపట్లో మద్యం లైసెన్స్‌లపై నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం జారీ చేయనుంది. ప్రస్తుతమున్న లైసెన్స్‌ విధానంలో మార్పులు, చేర్పులతో కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు.

వార్తలు

ఏపీ అసెంబ్లీ పది నిమిషాలు వాయిదా

హైదరాబాద్, జూన్ 23 : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు పది నిమిషాలు వాయిదా పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పదవీ విమరణ వయసు పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన అనంతరం సభ వాయిదా పడింది. అంతకు ముందు డిప్యూటీ…

వార్తలు

రైల్వే బడ్జెట్ 8న, 10న సాధారణ బడ్జెట్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వ నేతృత్వంలో పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు జూలై 7 నుంచి ఆగస్టు 14 తేది వరకు జరుగనున్నాయి. 2014-2015 సంవత్సరానికి యూనియన్ బడ్జెట్ జూలై 10 తేదిన,  రైల్వే బడ్జెట్ ను జూలై…

వార్తలు

‘తెలంగాణలో పరిశ్రమ పెట్టుబడుల్ని స్వాగతిస్తున్నాం’

హైదరాబాద్: తెలంగాణలో పరిశ్రమల పెట్టుబడుల్ని స్వాగతిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నగరంలోని హైటెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఏరోస్పేస్ టెక్నాలజీ అభివద్ధికి హైదరాబాద్ వేదికగా మారిందన్నారు. పరిశ్రమల అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు…

వార్తలు

సత్యం స్కాం కేసులో విచారణ పూర్తి

హైదరాబాద్, జూన్ 23 : సత్యం కుంభకోణం కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ పూర్తైంది. ఈ కేసులో సత్యం రామలింగరాజుతో పాటు ఇతర నిందితులుగా కోర్టు దోషులుగా నిర్దారించింది. ఈ కేసులో తుది తీర్పును కోర్టు ఈనెల…

ముఖ్యాంశాలు

బియాస్‌ నదిలో 4 మృతదేహాలు వెలికితీత

కొనసాగుతున్న గాలింపు హైదరాబాద్‌: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్‌ నదిలో ఆదివారం మరో నలుగురు విద్యార్థుల మృతదేహాలు వెలికితీశారు. దీంతో ఇప్పటి వరకూ లభించిన మృతదేహాల సంఖ్య 17కు చేరింది. ఆదివారం మధ్యాహ్నం వరకు చేపట్టిన గాలింపులో మూడు మృతదేహాలు లభించగా..…

వార్తలు

తెలంగాణలో తొలి పరిశ్రమకు సీఎం శంకుస్థాపన

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు కానున్న తొలి పరిశ్రమకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ విమాన పరికరాల తయారీ పరిశ్రమను రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో నెలకొల్పారు.  

Featured News

నేడు సత్యం కేసు తుది తీర్పు

హైదరాబాద్‌, జూన్‌ 22 (జనంసాక్షి) : కార్పొరేట్‌ ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసిన సత్యం కుంభకోణంలో తుది తీర్పు సోమవారం వెలువడనుంది. కోట్లాది రూపాయల ప్రజల డబ్బును సత్యం ప్రమోటర్లు దుర్వినియోగం చేయడంపై గత ఐదున్నర సంవత్సరాలుగా విచారణ…

Featured News

బాబు బుద్ధి బయటపడింది

పీపీఏల రద్దు నిర్ణయంపై దత్తన్న ధ్వజం హైదరాబాద్‌, జూన్‌ 22 (జనంసాక్షి) : టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుద్ధి బయటపడిందని సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ అ న్నారు. విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాన్ని ఏపీ సర్కారు…