బేగంపేట క్యాంపు కార్యాలయంలోకి సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూన్ 22 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం బేగంపేటలోని అధికార నివాసం సీఎం క్యాంపు కార్యాలయానికి మారారు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో గల తన స్వగృహం నుంచి ఆయన క్యాంపు కార్యాలయానికి షిఫ్ట్ అయ్యారు. ఉదయం…










