Tuesday, 3 November 2026

June 2014

Featured News

దోచేశారు.. దాచేశారు!

స్విస్‌ బ్యాంకులో పెరిగిన నల్లధనం భారతీయలదే రూ.14 వేల కోట్లు న్యూఢిల్లీ, జూన్‌ 19 (జనంసాక్షి) : అధికారాన్ని, అధికార వ్యవ స్థలను అడ్డుపెట్టుకుని భారతీ యులు భారీగా దోచేసి ఆ మొ త్తాన్ని స్విస్‌ బ్యాంకుల్లో దాచే…

Featured News

ముగిసిన కమల్‌నాథ్‌ కమిటీ భేటీ

హైదరాబాద్‌, జూన్‌ 19 (జనంసాక్షి) : కమలనాథన్‌ కమిటీ ఈ నెల 27న మరోమారు భేటీ కావాలని నిర్ణయించింది. సచివాలయంలో గురువారం ఉదయం భేటీ అయి ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలపై కమిటీ చర్చించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో…

Featured News

రాజీనామా చేయండి

ఎన్‌డీఎంఏ సభ్యులకు కేంద్రం హుకుం మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామాన్యూఢిల్లీ, జూన్‌ 19 (జనంసాక్షి) : యూపీఏ హయాంలో అధికార కేం ద్రాల్లో నియమితులైన వారందరినీ తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇప్పటికే రాజీనామా చేయాలని గవర్నర్లను ఆదేశించిన మోడీ…

Featured News

భారతీయులను విడిపిస్తాం

విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ న్యూఢిల్లీ, జూన్‌ 19 (జనంసాక్షి) : ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయులను విడిపిం చేందుకు ప్రయత్నిస్తున్నామని విదేశాంగ శాఖ మం త్రి సుష్మాస్వరాజ్‌ వెల్లడించారు. బాధితుల కుటుం బ సభ్యులు తమను కలవడానికి వస్తున్నారని…

Featured News

మరో మూడు మృతదేహాలు లభ్యం

ఒక్కొక్కటిగా బయటకెళ్లే అవకాశం? సిమ్లా, జూన్‌ 19 (జనంసాక్షి) : బియాస్‌ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు కొనసాగుతోంది. గురు వారం మరో మూడు మృతదేహాలను వెలి కితీశారు. దీంతో ఇప్పటివరకూ 12 మం ది విద్యార్థుల…

Featured News

ఎన్‌కౌంటర్లతో బాబు పాలన ఆరంభం

ఆంధ్రలో ఎదురుకాల్పులు ముగ్గురు మావోయిస్టుల మృతి హైదరాబాద్‌/ఒంగోలు, జూన్‌ 19 (జనంసాక్షి) : అవశేష ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన రక్తచరిత్రతోనే ప్రారంభమ య్యింది. కొంత కాలంగా సబ్దుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కొలువుదీరుతూనే ఎన్‌కౌంటర్‌ ద్వారా తన ఉద్దేశాన్ని స్పష్టం…

Featured News

ఐటీ హబ్‌గా హైదరాబాద్‌ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, జూన్‌ 19 (జనంసాక్షి) సాఫ్ట్‌వేర్‌, హర్డ్‌వేర్‌ హబ్‌గా హైదరా బాద్‌ను తీర్చిదిద్దుతామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. సాంకేతిక నగరంగా నగరాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెం చేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం…

Cover Story

రాజీనామా చేయమని యూపీఏ గవర్నర్లకు హుకుం

ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ రాజీనామా శ్రీమోడీతో కర్ణాటక గవర్నర్‌ భేటీ న్యూఢిల్లీ, జూన్‌ 19 (జనంసాక్షి) :యూపీఏ పాలనలో నియమించిన గవర్నర్లు రాజీనామా చేయాలంటూ కేంద్ర సర్కారు హుకుం జారీ చేసింది. గవర్నర్లను సాగనంపేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడి…

Featured News

2015 కల్లా 4జీ సేవలు

మూడేళ్లలో 1.80 లక్షల కోట్ల పెట్టుబడి రిలయన్స్‌ చీఫ్‌ ముఖేశ్‌ వెల్లడి ముంబై, జూన్‌ 18 (జనంసాక్షి) : రాబోయే మూడేళ్లలో 1.80 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించింది. అం దరూ ఎదురు చూస్తున్న…

Featured News

ఎట్టకేలకు దొరికిన రెండు శవాలు

సిమ్లా, జూన్‌ 18 (జనంసాక్షి) : బియాస్‌ నదిలో మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బుధవారం పండో రిజర్వాయర్‌ వద్ద రెండు మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో ఒకరిని హైదరాబాద్‌కు చెందిన వెంకట దుర్గా తరుణ్‌గా గుర్తించారు.…