చార్జీల వడ్డనపై మిన్నంటిన నిరసనలు
భరించక తప్పదన్న సర్కారు న్యూఢిల్లీ, జూన్ 21 (జనంసాక్షి) : రైల్వే చార్జీల పెంపుపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థా యిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీగా చార్జీలు పెం చడం పై ప్రజలు, పార్టీల…
భరించక తప్పదన్న సర్కారు న్యూఢిల్లీ, జూన్ 21 (జనంసాక్షి) : రైల్వే చార్జీల పెంపుపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థా యిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీగా చార్జీలు పెం చడం పై ప్రజలు, పార్టీల…
న్యూయార్క్ తరహాలో మన పోలీస్ పటిష్ట వ్యవస్థకు ముఖ్యమంత్రి నిర్ణయం హైదరాబాద్, జూన్ 21 (జనంసాక్షి) : బ్రాండ్ హైదరాబాద్‌కు తగ్గట్లుగా పటిష్టమైన ఆధునిక పోలీ స్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె. చం ద్రశేఖర్‌రావు తెలిపారు.…
తెలంగాణాలోనే కాదు ఆంధ్రలో మనవాదాన్ని వినిపించిన ధీరుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ సార్ దారిలో తెలంగాణ కొత్త రాష్ట్రంలో ఆయన లేకపోవడం బాధాకరం కొత్త జిల్లాకు ఆయన పేరే : ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, జూన్ 21 (జనంసాక్షి)…
తెలంగాణ మంత్రివర్గం నేడు కీలక భేటీ హైదరాబాద్, జూన్ 20 (జనంసాక్షి) : రైతు రుణమాఫీపై ప్రభుత్వం నేడు నిర్ణయాన్ని వెలువ రించనుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖ ర్‌రావు నేతృత్వంలో తెలంగాణ మంత్రివర్గం శనివారం భేటీ కానుంది. ఈ…
న్యూఢిల్లీ, జూన్ 20 (జనంసాక్షి) : తెలంగాణ ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు తెరాస పొలి ట్ బ్యూరో సభ్యుడు రాములునాయ క్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు. నాయిని ఇటీ వలే ¬ంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో…
అన్నివర్గాలపై రైల్వే భారం త్యాగాలకు సిద్ధం కావాలన్న మోడీ పెనుభారం మోపిన సదానందగౌడ న్యూఢిల్లీ, జూన్ 20 (జనంసాక్షి) : నరేంద్ర మోడీ సర్కారు బడ్జెట్‌కు ముందే ప్రజలపై పెను భారం మోపింది. రైల్వే చార్జీలను భారీగా పెంచింది.…
ఐటీతో పాటు వైద్యానికి బ్రాండ్ ఇమేజ్ శ్రీఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్, జూన్ 20 (జనంసాక్షి) : హెల్త్ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని, తెలం గాణ రాష్ట్రంలో వైద్య రంగాన్ని త్వరితగతిన అభివృద్ధి చేస్తామని ఐటీ, పంచాయతీరాజ్…
కళాశాల యాజమాన్యం పట్టింపులేనితనంతోనే విద్యార్థుల బలి మెజిస్టీరియల్ కమిటీ నివేదిక వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాలకు హిమాచల్ హైకోర్టు తాకీదులు హైదరాబాద్, జూన్ 20 (జనంసాక్షి) : విద్యార్థులు, లార్జీ డ్యా మ్ అధికారుల నిర్లక్ష్యం, వీఎన్‌ఆర్ విజ్ఞాన్‌జ్యోతి ఇంజినీరింగ్…
బగ్దాద్/న్యూఢిల్లీ, జూన్ 20 (జనంసాక్షి) : ఇరాక్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మిలిటెంట్ గ్రూపులు దాదాపుగా అక్కడి సైన్యంపై పైచేయి సాధించాయి. రాజధాని నగరం బగ్దాద్‌ను త్వరలోనే మిలిటెంట్లు స్వాధీనం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోం ది. సున్నీ వర్గానికి చెందిన…
పీపీఏలపై వెనక్కు తగ్గొద్దు శ్రీఏపీ వాదనను సమర్థవంతంగా తిప్పికొట్టండి పరిశ్రమలు స్థాపించని భూములు వెనక్కి శ్రీకాలుష్య రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష హైదరాబాద్, జూన్ 20 (జనంసాక్షి): విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)పై ఎట్టి…