నేటి నుంచి ఏపీ అసెంబ్లీ
హైదరాబాద్, జూన్ 18 (జనంసాక్షి) : విభజన అనంతరం ఆంధప్రదేశ్ తొలి శాసనసభ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. వారం రోజులపాటు పరిమిత సంఖ్యలో సమావేశాలు జరుగనున్నాయి. ఇందుకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. పదేళ్ల తరవాత…
హైదరాబాద్, జూన్ 18 (జనంసాక్షి) : విభజన అనంతరం ఆంధప్రదేశ్ తొలి శాసనసభ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. వారం రోజులపాటు పరిమిత సంఖ్యలో సమావేశాలు జరుగనున్నాయి. ఇందుకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. పదేళ్ల తరవాత…
వణుకుతున్న ఉత్తరాది న్యూఢిల్లీ, జూన్ 18 (జనంసాక్షి) : ఉల్లిఘాటు నరేంద్రమోడీ సర్కారుకు ఆదిలోనే చిక్కులు తెచ్చిపెడుతోంది. సామాన్యునిడికి నిత్యా వసరమైన ప్రభుత్వాల తల రాతలను మార్చేదిగా పేరుగాంచిన ఉల్లి మరోమారు ఢిల్లీ పెద్దలను వణికిస్తోంది. ఉల్లి ధరలు…
కేంద్రాన్ని కలుస్తున్న ‘యూపీఏ’ గవర్నర్లు న్యూఢిల్లీ, జూన్ 18 (జనంసాక్షి) : యూపీఏ ప్రభుత్వం నియ మించిన గవర్నర్లను మోడీ సర్కా రు ఇంటికి పంపే ప్రయత్నాలు చేస్తుండటం రాజకీయ దుమా రాన్ని సృష్టిస్తోంది. వయసురీత్యా కేంద్ర కేబినెట్‌లో…
బగ్దాద్ పట్టణం స్వాధీనం దిశగా మిలిటెంట్లు నలభై మంది భారతీయులు అపహరణకు గురైనట్లు సమాచారం విడిపించేందుకు కేంద్రం యత్నాలు తెలంగాణ బిడ్డల క్షేమ సమాచారంపై రాష్ట్ర సర్కారు హై అలర్ట్ హెల్ప్‌లైన్ల ద్వారా సహాయం న్యూఢిల్లీ, జూన్ 18…
ఎక్కడి కరెంట్ అక్కడే అనడం ఒప్పందాల ఉల్లంఘనే ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష శ్రీ కేంద్రానికి సీఎస్ లేఖ ఒప్పందాలకు కట్టుబడాల్సిందే శ్రీకేంద్రం స్పష్టీకరణ మీరు ఒకటి చేస్తే.. మేం పది చేస్తాం… జాగ్రత్త! మీ అసెంబ్లీకి, మీ మంత్రుల…
మన బిడ్డల్ని బలి తీసుకుంది మానవీయ కోణంలో కేసీఆర్ స్పందించారు మన ఒత్తిడి వల్లే గాలింపు శ్రీసర్కారుకు నివేదిక సమర్పిస్తా హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి హైదరాబాద్, జూన్ 17 (జనంసాక్షి) : హిమాచల్‌ప్రదేశ్‌లోని లార్జీడ్యామ్ అధికారుల…
ఆరోగ్య వర్సిటీగా మలుస్తాం పేదలందరికీ ప్రభుత్వ వైద్యం డెప్యూటీ సీఎం రాజయ్య హైదరాబాద్, జూన్ 17 (జనంసాక్షి) : రెండు రోజుల్లో బీబీ నగర్‌లోని నిమ్స్ వైద్య విజ్ఞాన సంస్థలో సేవలు ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య…
రంజాన్, బోనాల ఏర్పాట్లపై సమీక్ష పాతబస్తీలో పర్యవేక్షించిన డెప్యూటీ సీఎం మహమూద్ అలీ హైదరాబాద్, జూన్ 17 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మొట్టమొదటి సారిగా జరుపుకో బోయే రంజాన్, బోనాల పండు గలను ఘనంగా నిర్వహించాల…
కేంద్ర మంత్రి ఉమాభారతి న్యూఢిల్లీ, జూన్ 17 (జనంసాక్షి) : భారతీయ సనాతన సంప్రదాయానికి ఆలవాలమైన నదులను కాపాడుకుందామని కేంద్ర జలవనరులు, నదుల శాఖ మం త్రి ఉమాభారతి అన్నారు. నదుల రక్షణపై ప్రజలను చైతన్య పరిచే కార్యక్రామానికి,…
న్యూఢిల్లీ, జూన్ 17 (జనంసాక్షి) : యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమించిన గవర్నర్లను మార్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉ న్నట్టు తెలుస్తోంది. ఇందలో భాగం గా యూపీఏ హయాంలో నియమి తులైన గవర్నర్లు స్వచ్ఛందంగా తమ పదవులకు…