ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం
గుంటూరు, జూన్ 8 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదివారం సాయంత్రం 7:27 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణం స్వీకారం చేయించారు. జిల్లాలోని ఆచార్యా…








