Monday, 2 November 2026

June 2014

Cover Story

పోలవరం ఆర్డినెన్స్‌ రద్దు చేయండి

ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించండి తెలంగాణాకు ప్రత్యేక హోదా ఇవ్వండి శ్రీకొత్త రాష్ట్రానికి ఇతోధికంగా సాయం చేయండి ప్రధానితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీరాష్ట్రపతితో భేటీ అయిన కేసీఆర్‌ న్యూఢిల్లీ, జూన్‌ 7 (జనంసాక్షి) : ఖమ్మం జిల్లాలోని…

ఎడిట్ పేజీ

ఆదివాసీల రక్షణకు ఉద్యమించాలి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సంబరాలు జోరుగా సాగుతున్నాయి. మధ్యలో రైతు రుణమాఫీపై ఆంక్షల పేరుతో సంబరాలు కాస్త ఆందోళన రూపుదాల్చినా అవి సీమాంధ్ర పార్టీలు, మీడియా సృష్టిస్తున్నవేననే వాదనలూ ఉన్నాయి. జూన్‌ రెండున మొదలైన సంబరాలు ఎనిమిదో తేదీతో…

వార్తలు

మంత్రి వర్గంపై చంద్రబాబు తుది కసరత్తు

 హైదరాబాద్, జూన్ 7 : ఏపీ ముఖ్యమంత్రిగా రేపు(ఆదివారం) సాయంత్రం ప్రమాణం స్వీకారం చేయనున్నటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంత్రి వర్గ కూర్పుపై బిజీబిజీగా ఉన్నారు. తనతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల వివరాలు రేపు ఉదయానికల్లా…

వార్తలు

కర్నాటక మెడికల్ యువతిపై అత్యాచారయత్నం

హైదరాబాద్, జూన్ 7 : నగరంలోని జూబ్లీహిల్స్‌లో దారుణం జరిగింది. కర్నాటక నుంచి మెడికల్ పరీక్ష రాసేందుకు హైదరాబాద్ వచ్చిన ఓ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. గత రాత్రి ఒరిస్సాకు చెందిన ఓ యువకుడు…

వార్తలు

బాబు తొలి సంతకం బూటకం

ఓవైపు విరాళాలు సేకరిస్తూ.. మరో వైపు 30 కోట్లు ఖర్చా? తూర్పుగోదావరి : రైతు రుణమాఫీపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తొలి సంతకం బూటకమని, తొలి సంతకం పెట్టినా రుణమాఫీ అవుతాయన్న నమ్మకం లేని పరిస్థితి నెలకొందని…

వార్తలు

తెలంగాణపై ఎలాంటి వివక్ష ఉండదు : నిర్మలా సీతారామన్

 హైదరాబాద్, జూన్ 7 : తెలంగాణపై ఎలాంటి వివక్ష చూపబోమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలోని ప్రతీ రాష్ట్రాన్ని గుజరాత్ తరహాలో అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ కల అని ఆమె అన్నారు.…

వార్తలు

సోయా విత్తనాల కోసం బారులు తీరిన రైతులు

 ఆదిలాబాద్, జూన్ 7 : జిల్లాలోని ముథోల్ నియోజకవర్గంలోని ఆరు మండ లాల్లో సోయా విత్తనాల కోసం పెద్ద సంఖ్యలో రైతులు విక్రయ కేంద్రాల వద్ద బారులు తీరారు. శనివారం నుంచి విత్తనాల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే…

వార్తలు

టి.ఎంపీలు, అధికారులతో కేసీఆర్ సమావేశం

న్యూఢిల్లీ, జూన్ 7 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు ఎంపీలు, అధికారులతో శనివారం ఉదయం సమావేశమయ్యారు. రాష్ట్రపతి, ప్రధానితో చర్చించాల్సిన అంశాలపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు సాయంత్రం 4:30…

వార్తలు

ఇరురాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా ఆమె శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె…

వార్తలు

టి-టిడిఎల్పీ నేతగా ఎర్రబెల్లి నియామకం

హైదరాబాద్  : తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష ఛైర్మన్‌గా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంపికయ్యారు. ఈమేరకు ఆ పార్టీ నాయకులు ధృవీకరించారు. శనివారం ఆ పార్టీ టిడిఎల్పీ సమావేశం నిర్వహించారు.…