జైపూర్లో మలేసియా మహిళపై అత్యాచారం!!
జైపూర్ : రాజస్థాన్ అందాలను, జైపూర్ కోట రాజసాన్ని చూడాలని వచ్చిన ఓ మలేసియన్ పర్యాటకురాలిపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో 30 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. భిల్వారాకు చెందిన నిందితుడిని తాము అరెస్టు చేసినట్లు డీసీపీ…








