Monday, 2 November 2026

June 2014

Featured News

ఆరోపణలకు కట్టుబడ్డ : కేజ్రీవాల్‌

అభియోగాలు నమోదు చేసిన కోర్టు న్యూఢిల్లీ, జూన్‌ 6 (జనంసాక్షి) : బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీపై తాను చేసిన అవినీతి ఆరోపణలకు కట్టుబడ్డానని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి…

వార్తలు

నగరంలో నేటి నుంచి ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్ : నిబందనలకు విరుద్ధంగా వాహనాల నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. బుధవారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ నేపథ్యంలో డ్రైవ్ చేపడుతున్నట్టు ట్రాఫిక్ చీఫ్ జితేందర్…

వార్తలు

రోడ్డు ప్రమాదంలో గవర్నర్ జాయింట్ సెక్రటరీకి గాయాలు

నల్గొండ, జూన్ 4 : జిల్లాలోని నార్కట్‌పల్లి దగ్గర బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గవర్నర్ జాయింట్ సెక్రటరీ బసంత్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని బసంత్‌కుమార్‌ను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు.

వార్తలు

బ్యాంకర్లతో సమావేశమైన సీఎం కేసీఆర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సచివాలయంలో బ్యాంకర్లతో సమావేశమయ్యారు. సమావేశానికి ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా రైతుల రుణ మాఫీపై చర్చింస్తున్నారు. మొత్తం రూ. 25 వేల కోట్ల రుణాలు ఉంటాయని…

వార్తలు

బైకును ఢీకొన్న గరుడ బస్సు..ఇద్దరి మృతి

నల్గొండ, జూన్ 4 : జిల్లాలోని కట్టంగూరు దగ్గర హైవేపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఓ ద్విచక్రవాహనాన్ని గరుడ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరోవైపు భువనగిరి మండలం…

వార్తలు

హస్తినలోనే అధిక సమయం కేటాయించాలి

  ఎంపిలతో చంద్రబాబు హైదరాబాద్ : కేంద్రం నుంచి ఉదారంగా రాష్ట్రానికి భారీ నిధులు సంపాదించుకోవాలంటే పార్లమెంట్ సభ్యులు అధిక సమయం ఢిల్లీలోనే గడపాలని చంద్రబాబు ఉద్బోధ చేశారు. నియోజకవర్గాల్లో అత్యవసరమైన పని ఉంటే తప్ప ఢిల్లీలోనే బస…

వార్తలు

నేటి నుంచి రాజమండ్రిలో వైసీపీ సమీక్ష సమావేశాలు

తూర్పుగోదావరి: నేటి నుంచి మూడు రోజుల పాటు రాజమండ్రిలో వైసీపీ సమీక్షాసమావేశాలు ఆపార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్నాయి. గడిచిన ఎన్నికల్లో పార్టీ ఓటమిపై ఈ సమావేశాల్లో సమీక్షించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నాయకులతో…

వార్తలు

ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈటెల

హైదరాబాద్, జూన్ 4 : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కేసీఆర్ తనపై ఉంచిన బాధ్యతను మచ్చ లేకుండా నిర్వర్తిస్తామన్నారు. ప్రజాసంక్షేమం…

వార్తలు

ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కమల్‌నాథ్

ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కమల్‌నాథ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. 16వ లోక్‌సభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే.  

వార్తలు

సీబీఐ కోర్టుకు హాజరైన మాజీ హోంమంత్రి సబిత

హైదరాబాద్: ఓఎంసీ కేసులో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపానందం నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఓఎంసీ కేసులో దాఖలు చేసిన చివరి అనుబంధ చార్జిషీట్‌లో సీబీఐ వీరిద్దరిని నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే.…