Monday, 2 November 2026

June 2014

వార్తలు

ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు.. ముండేకు సంతాపం

న్యూ ఢిల్లీ : 16వ లోక్‌సభ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటగా లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ ప్రమాణం చేశారు. ఈమేరకు రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రారంభమైన…

Featured News

నిషేధం ఎత్తివేసే ఆంశం కేబినెట్‌లో చర్చిస్తా

జనజీవన స్రవంతిలోకి రండి మావోయిస్టులకు ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పిలుపు హైదరాబాద్‌, జూన్‌ 3 (జనంసాక్షి): నిషేధం ఎత్తివేసే ఆంశం కేబినెట్‌లో చర్చిస్తానని మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి…

Featured News

టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ నేతగా కేకే

లోక్‌సభలో పార్టీ నాయకుడిగా జితేందర్‌ విప్‌గా కడియం శ్రీహరి హైదరాబాద్‌, జూన్‌ 3 (జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ నేతగా సీనియర్‌ నాయ కుడు, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు నియమి తులయ్యారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌…

Featured News

రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి ముండే మృతి

ప్రధాని దిగ్భ్రాంతి న్యూఢిల్లీ, జూన్‌ 3 (జనంసాక్షి): కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి గోపీనాథ్‌ ముండే (64) కన్నుమూశారు. మంగళవారం ఉదయం ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ఏరు ుమ్స్‌లో చికిత్స పొందుతూ…

Cover Story

హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ కాపాడండి

విశ్వ నగరంగా రాజధాని జీహెచ్‌ఎంసీ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌, జూన్‌ 3 (జనంసాక్షి): హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ని కాపాడాలని, హైద రాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన తర్వాతి రోజే ఆ దిశగా చర్యలు ప్రారం…

వార్తలు

ప్రధాని మోడీతో నేడు జయలలిత భేటీ

ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీతో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నేడు భేటీ కానున్నారు. కేంద్ర క్యాబినేట్‌లో చేరే విషయంపై వీరిద్దరి మధ్య చర్చలు జరగనున్నట్లు సమాచారం.  

వార్తలు

టీఆర్‌ఎస్ పార్లమెంటరీ నేతగా కేకే

హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కే. కేశవరావు నియమితులయ్యారు. అదేవిధంగా టీఆర్‌ఎస్ లోక్‌సభ నేతగా జితేందర్‌రెడ్డి, ఉపనేతగా బి. వినోద్, విప్‌గా కడియం శ్రీహరిని నియమిస్తూ ఆపార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.  

వార్తలు

ప్రారంభమైన సీఎల్పీ సమావేశం

హైదరాబాద్: శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేతను ఎన్నుకునేందుకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీఅయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి దిగ్విజయ్‌సింగ్, వాయలార్ రవి హాజరయ్యారు. అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు పొన్నాలతో పాటు ఎన్నికైన 21…

వార్తలు

ముండే షాక్‌తోనే పోయారా?

  న్యూఢిల్లీ :  శరీరంలో ఒక్క గాయం కూడా లేదు. వ్రయాణిస్తున్న కారుకు పెద్దగా ప్రమాదం జరగలేదు. అయినా ఇటీవలే కేంద్ర మంత్రివర్గంలో చేరిన గోపీనాథ్ ముండే ప్రమాదం జరిగిన కాస్సేపటికే కన్నుమూసిన ఘటన దేశానికి షాక్ కలిగించింది.…

వార్తలు

ముండే స్వస్థలంలో ఆవరించిన విషాదం…

న్యూఢిల్లీ (ఇఎన్ఎస్): మంగళవారం ఉదయం.. తమ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రి ఢిల్లీలో రోడ్డుప్రమాదానికి గురయ్యారని తెలియగానే పరాలి పట్టణం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. మహారాష్ట్రలోని బీద్ జిల్లాలోని పరాలి కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే స్వస్థలం. ఆయన ప్రయాణిస్తున్న కారుకు…