Monday, 2 November 2026

June 2014

వార్తలు

పీవీకి భారతరత్న ఇవ్వాలి: సీఎం కేసీఆర్

హైదరాబాద్: భారత మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు(పీవీ)కి భారత రత్న ఇవ్వాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు డిమాండ్ చేశారు. ఈమేరకు తమ కేబినెట్‌లో ఒక తీర్మానం చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఇవాళ నెక్లెస్‌రోడ్డులోని పీవీ సమాధి జ్ఞానభూమి…

వార్తలు

ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్‌ : లేక్‌వ్యూ అతిథిగృహంలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు రెండున్నర గంటలపాటు ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో కరవు, నగరం దుర్ఘటన, రుణమాఫీ, బోధనారుసుం చెల్లింపు, స్థానికసంస్థల పాలకమండళ్ల ఎన్నికలు తదితర అంశాలపై ఈ సమావేశంలో…

వార్తలు

శాఖల పనితీరుపై వందరోజుల ప్రణాళిక సిద్ధం చేయాలి: చంద్రబాబు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రులు తమ శాఖల పనితీరుపై వందరోజుల ప్రణాళిక సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఆయా శాఖల్లోని అవినీతి అంశాలను…

వార్తలు

కొత్తరేషన్‌ కార్డులు ప్రవేశపెట్టడండి: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శనివారం సచివాలయంలో పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త రేషన్‌కార్డులు ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. డీలర్ల వద్ద పరిమితికి మించిన కార్డులుంటే ప్రభుత్వానికి అప్పగించాలని, ఒకవేళ డీలర్లు…

వార్తలు

చెన్నైలో కూలిన 12 అంతస్తుల భవనం

చెన్నై : చెన్నైలోని పోరూరుకు సమీపంలోని ముగలివక్కం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ 12 అంతస్తుల భవనం శనివారం సాయంత్రం కుప్పకూలింది. భవనం శిథిలాల్లో సుమారు 50 మంది కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. అధికారులు ఘటనాస్థలి వద్ద సహాయక…

Featured News

ఢిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్థుల భవనం: ఏడుగురి మృతి

ఢిల్లీ: ఉత్తర హస్తినలోని ఇంద్రలోక్‌ ప్రాంతం తులసినగర్‌లో నాలుగంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం. భవన శిథిలాల్లో మరికొంత మంది చిక్కుకున్నారని, ప్రస్తుతం సంఖ్య కచ్చితంగా చెప్పలేకపోతున్నామని డీసీపీ మధుర్‌ వర్మ వెల్లడించారు.…

వార్తలు

బడ్జెట్ రూపకల్పనకు సర్కారు సన్నాహాలు

హైదరాబాద్: 2014-15 సంవత్సరానికిగాను బడ్జెట్ రూపకల్పనకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు బడ్జెట్ రూపకల్పనకు అంచనాలు పంపాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. అన్ని శాఖలు ఆన్‌లైన్‌లో ఆర్థికశాఖకు బడ్జెట్ అంచనాలు పంపాలని ముఖ్యమంత్రి…

Featured News

వక్ఫ్‌ భూములను కక్కిస్తాం

80 శాతం అన్యాక్రాంతం : మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డి, జూన్‌ 27 (జనంసాక్షి) : అన్యాక్రాంతమైన వక్ఫ్‌ భూములను కక్కిస్తామని, త్వరలోనే తిరిగి స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మెదక్‌…

Featured News

వైఫై నగరంగా హైదరాబాద్‌

ఐటీకి కేరాఫ్‌ మనమే : మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, జూన్‌ 27 (జనంసాక్షి) : హైదరాబాద్‌ నగరాన్ని వైఫై నగరంగా అభివృద్ధి చేస్తామని, నగర వాసులకు ఫ్రీ ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ సదుపాయం కల్పిస్తామని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల…

Featured News

మావోయిస్టులతో చర్చలు లేవు

తలుపులేసిన హోం మంత్రి రాజ్‌నాథ్‌ న్యూఢిల్లీ, జూన్‌ 27 (జనంసాక్షి) : మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో మావోయిస్టులతో చర్చలు జరుపుతారా అనే…