తెలంగాణ తొలి ప్రాధాన్యం వ్యవ’సాయమే’
పచ్చటి తెలంగాణే నా లక్ష్యం గిట్టుబాటు ధర కల్పిస్తాం ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు మంత్రి ఈటెల రాజేందర్ హైదరాబాద్, జూన్ 27 (జనంసాక్షి) : తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికే తొలి ప్రాధాన్యత ఇస్తుందని, ఏ ఒక్క…
పచ్చటి తెలంగాణే నా లక్ష్యం గిట్టుబాటు ధర కల్పిస్తాం ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు మంత్రి ఈటెల రాజేందర్ హైదరాబాద్, జూన్ 27 (జనంసాక్షి) : తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికే తొలి ప్రాధాన్యత ఇస్తుందని, ఏ ఒక్క…
పేదల బతుకుల్లో మంటలు పాలకుల నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం గ్యాస్ పైపులైన్ లీకేజీతో 15 మంది సజీవ దహనం కాకినాడ, జూన్ 27 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌లో చెలరేగిన కార్చిచ్చు 15 మందిని బలితీసుకుంది. మరెందరినో తీవ్రగాయాల బారిన…
అంతర్జాతీయ నగరంగా మన రాజధాని అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష హైదరాబాద్, జూన్ 27 (జనంసాక్షి) : హైదరాబాద్ నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దడంతో పాటు క్లీన్ సిటీగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.…
మంగళగిరి: గంటూరు – విజయవాడ మధ్య రూ. 1200 కోట్ల వ్యయంతో ఎయిమ్స్ తరహా ఆస్పత్రి నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కె. శ్రీనివాసరావు తెలిపారు. 200 ఎకరాల భూమి సేకరణకు ఈ…
మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారులు.. తూర్పుగోదావరి(నెట్‌డెస్క్): జిల్లాలోని మామిడికుదురు మండలం నగరం ఓఎన్జీసీ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 16కు చేరుకున్నట్లు తెలుస్తోంది. మంటల్లో గాయపడిన మరో 20 మందిని అమలాపురం, కాకినాడ ఆసుపత్రులకు…
హైదరాబాద్, జూన్ 26 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కార్యా లయ (సీఎంవో) ము ఖ్య కార్యదర్శిగా సీనియ ుర్ ఐఏఎస్ అధికారి ఎస్.నర్సింగరావు ని యమితులయ్యారు. ఈ మేరకు గురువారం ప్ర భుత్వం ఉత్తర్వులు జారీ చేయగా ఆ వెంట…
అసెంబ్లీ ప్రాంగణాలపై స్పీకర్ల మధ్య చర్చ హైదరాబాద్, జూన్ 26 (జనంసాక్షి) :ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపో యిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల శాసనసభలు ఒకే చోట ఉండటం మంచిది కాదని ఇరు రాష్ట్రాల స్పీకర్లు అభిప్రాయపడ్డారు. ఆంధప్రదేశ్, తెలంగాణ…
హైదరాబాద్, జూన్ 26 (జనంసాక్షి) : సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తుది తీర్పును జులై 28కి వాయిదా వేస్తూ నాంపల్లి సీబీ ఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు వెల్లడించే తేదీని జులై 28న ప్రకటిస్తామని…
రుతు పవనాల ఆలస్యంపై ప్రధాని సమీక్ష శ్రీనీటి నిల్వలను సమర్థంగా నిర్వహించుకోవాలి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి శ్రీప్రధాని నరేంద్రమోడీ న్యూఢిల్లీ, జూన్ 26 (జనంసాక్షి) :వర్షాభావ పరిస్థి తులతో మున్ముందు మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదురు కానున్నాయని ప్రధాని నరేంద్రమోడీ…
హైదరాబాద్, జూన్ 26 (జనంసాక్షి) : తెలంగాణ ఐటీ పాలసీని త్వరలోనే రూపొందిస్తామని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఈ మేరకు కసరత్తు చేస్తున్నామని గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. ఇందుకోసం హైదరాబాద్‌లో ఉన్న…