Monday, 2 November 2026

June 2014

Featured News

తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ

హైదరాబాద్‌, జూన్‌ 26 (జనంసాక్షి) : తెలంగాణ ప్రెస్‌ అకాడమీ తొలి చైర్మన్‌గా నమస్తే తెలంగాణ ఎడిటర్‌ అల్లం నారాయణ నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం శుక్రవా రం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. సుదీర్ఘకాలంగా పాత్రికేయ వృత్తిలో ఉన్న అల్లం…

వార్తలు

నువ్వు పుడితే కుదరదు

నీ అయ్య కూడా పుట్టుండాలి 56కు ముందున్నోళ్లే తెలంగాణోళ్లు ముల్కీ నిబంధనలపై చర్చ బేఫికర్‌గా ఉండుండ్రి పొరుగు రాష్ట్రాల నుంచి కరెంట్‌ కొంటాం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌, జూన్‌ 26 (జనంసాక్షి) : ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం మరింత స్పష్టతని చ్చింది. విద్యార్థి తెలంగాణలో పుట్టినంత మాత్రాన…

Featured News

పరిషత్‌, మునిసిపల్‌ చైర్మన్ల ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్‌

3 నుంచి 5 వరకు చైర్మన్ల ఎన్నిక హైదరాబాద్‌, జూన్‌ 26 (జనంసాక్షి) : స్థానిక సంస్థలు, మునిసిపల్‌ ఎన్నికల రెండో అంఖానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తెరతీసింది. సుదీర్ఘకాలం నిరీక్షన అనంతరం స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల…

వార్తలు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మార్గదర్శకాలు సిద్ధం?

హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రా విద్యార్థుల విషయంలో…. 1956 కు ముందు హైదరాబాద్‌లో స్థిరపడ్డ వారి పిల్లలకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించేలా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.…

హైదరాబాద్

‘పోలవరంపై పునరాలోచించుకోవాలని కోరాం’

హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు ఆర్డినెన్స్‌పై పునరాలోచించుకోవాలని ప్రధానిని కోరామని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయ్ గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలవరం విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే మంచిదికాదని తెలిపామని పాల్వాయ్ పేర్కొన్నారు. మాకు అన్యాయం…

జాతీయం

మణిపూర్‌లో వైద్య విద్యార్థి ఆత్మహత్య?!

ఇంఫాల్: మణిపూర్‌‌లోని మీజోరాం రీజనల్ ఇన్‌స్టి‌ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ విద్యార్థి తన హాస్టల్‌ గదిలో గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గత రాత్రి తన గదిలోకి వెళ్లిన బెంజామిన్ లాల్‌ఖాలా మువానా(25)‌ ఉదయం సీలింగ్ ‌ఫ్యాన్‌కు విగతజీవుడిగా…

జాతీయం

న‌ల్ల‌ధ‌నం మార్కెటింగ్ వ్యవస్థను నిర్మూలించాలి: మోడీ

ఢిల్లీ: న‌ల్ల‌ధ‌నం మార్కెటింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. బ్లాక్‌మార్కెట్ కేసుల త్వరిత విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయలన్నారు. దేశంలో రుతుపవనాల రాక ఆలస్యంపై ఆయన స్పందిస్తూ.. ఈసారి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి.…

వార్తలు

‘గురుకుల ట్రస్టు భూములను పేదలకు పంచాలి’

హైదరాబాద్: నగరంలోని గురుకుల ట్రస్టు భూముల్లో వెలసిన అక్రమ కట్టడాలన్నింటిని కూల్చివేసి ఆ భూములను ప్రభుత్వం పేదలకు పంచాలని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఎన్టీఆర్ ట్రస్టుభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… గురుకుల ట్రస్టు భూముల్లో ప్రభుత్వం…

వార్తలు

ముగిసిన సత్యం కేసు విచారణ, తీర్పు తేదీ జులై 28న

హైదరాబాద్, జూన్ 26 : సత్యం కుంభకోణం కేసు విచారణ ముగిసింది. జులై 28న తీర్పు తేదీ ప్రకటించనున్నట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం స్పష్టం చేసింది. కేసు విచారణకు సత్యం రామలింగరాజు సహా నిందితులందరూ హాజరయ్యారు. ఈ…

వార్తలు

సోనియా, రాహుల్ లకు ఢిల్లీ కోర్టు సమన్లు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. గత కొద్దిసంవత్సరాల క్రితం మూసివేసిన నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక నిధులను దుర్వినియోగం చేశారని బీజేపీ నేత సుబ్రమణ్య…