Tuesday, 3 November 2026

July 2014

వార్తలు

క్షిణ గుజరాత్‌లో 4 రోజులుగా ఎడతెగని వానలు

మురాదాబాద్‌, జులై 20 : గత నాలుగు రోజులుగా దక్షిణ గుజరాత్‌లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదలతో పలు ప్రాంతాల్లో తీవ్రప్రభావం పడింది. భారీ వర్షాలకు వల్సాడ్‌ జిల్లాలో ఓ వంతెన నీట మునిగింది. పలు…

వార్తలు

హర్టికల్చర్‌ వర్శిటీని కరీంనగర్‌లో పెట్టాలి : పొన్నం

కరీంనగర్‌, జులై 20 : కేంద్రం తెలంగాణకు మంజూరు చేసిన హర్టికల్చర్‌ యూనివర్శిటీని కరీంనగర్‌లో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. వర్శిటీకి తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరును పెట్టాలని…

వార్తలు

రూ.8లక్షల విలువైన గంజాయి స్వాధీనం

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా కురవి మండలంలో ఆదివారం ఉదయం పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మోదుగులగూడెంలో అక్రమంగా తరలిస్తున్న రూ.8లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

వార్తలు

‘విూ-సేవ’లో పాస్‌పోర్ట్‌ సేవలు

విశాఖపట్నం: ఇకనుంచి పాస్‌పోర్ట్‌ సేవల్ని ‘విూ సేవ’ కేంద్రాల్లో పొందవచ్చని పాస్‌పోర్ట్‌ అధికారి ఎన్‌.ఎల్‌.పి.చౌదరి చెప్పారు. ఇందుకోసం ముందుగా విూ సేవ కేంద్రాల ప్రతినిధులకు శిక్షణ ఇస్తామన్నారు. విశాఖపట్నంలోని పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రంలో శనివారం విూ సేవ కేంద్రాల…

వార్తలు

జమ్మూ-కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో కాల్పులు

జమ్మూ-కశ్మీర్‌, జులై 20 : గాజాపై ఇజ్రాయెల్‌ దాడులకు వ్యతిరేరకంగా జమ్మూ-కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిపిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు, సీఆర్పీఎఫ్‌ బలగాలమధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ…

Featured News

బియాస్‌లో మరో మృతదేహం లభ్యం

హైదరాబాద్‌: బియాస్‌ నదిలో మరో మృతదేహం లభ్యమైంది. అది కరీంనగర్‌ జిల్లా రేకుర్తికి చెందిన దాసరి శ్రీనిధి మృతదేహంగా గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌జ్యోతి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు 24 మంది విహారయాత్రకు వెళ్లి జూన్‌ 8న…

Featured News

పాతబస్తీ మహంకాళి ఆలయంలో బోనాలఉత్సవాల సందడి

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పాతబస్తీలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ తెల్లవారుజామున 4గంటలకు అమ్మవారి మేలుకొలుపుతో భక్తులు లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించడం ప్రారంభించారు. భక్తుల రద్దీతో ఆలయం…

Featured News

మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన కేసీఆర్‌

హైదరాబాద్‌: పాతబస్తీలోని లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంగారు బోనం, పట్టువస్‌ాలు సమర్పించారు. బంగారు బోనం ఎత్తుకుని ఆలయానికి విచ్చేసిన సీఎంకు ఆలయ కమిటీ నిర్వాహకులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న…

Featured News

బేగంపేటలో అగ్నిప్రమాదం

బేగంపేట(హైదరాబాద్‌): బేగంపేటలోని ఓ వ్యాపార సముదాయంలో విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీసుల కథనం ప్రకారం… బేగంపేట ప్రధాన రహదారిలో షాపర్స్‌ స్టాప్‌ ఎదురుగా ఉన్న పూజాఎడిఫైస్‌ వాణిజ్య భవనంలోని ్ణొండ్‌ ఫ్లోర్‌లో కొత్తగా ఓ…

Featured News

పెట్టుబడులకు హైదరాబాదే అనువు

ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీ చైనాలో ఇండస్టీరియల్‌ పార్కును డెవలప్‌ చేస్తాం బిర్లా కంపెనీ ప్రతినిధులతో కేసీఆర్‌ సమావేశం హైదరాబాద్‌, జూలై 19 (జనంసాక్షి) : పెట్టుబడులకు హైదరాబాద్‌ అత్యంత అనువైన ప్రాంతమని, ఇండ్రస్టీ ఫ్రెండ్లీ పాలసీని రూపొందిస్తామని ముఖ్యమంత్రి…