Tuesday, 3 November 2026

July 2014

Featured News

ప్రాణహిత-చేవెళ్ల డిజైన్‌ మార్చాలి

తెలంగాణలోని ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేయాలి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష 17న కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో పర్యటన హైదరాబాద్‌, జూలై 11 (జనంసాక్షి) : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ మార్చాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు…

Featured News

మోడీకి ఒబామా ఆహ్వానం

న్యూఢిల్లీ, జూలై 11 (జనంసాక్షి) : ప్రధాని నరేంద్రమోడీని అగ్రరాజ్యం అమెరికా ఆహ్వానించింది. ఒకప్పుడు వీసా తిరస్కరించిన అమెరికా ఇప్పుడు తనకుతానుగనే ప్రధాని మోడీని అమెరికా పర్యటనకు ఆహ్వానించింది. తమదేశంలో పర్యటించాలని దేశ అధ్యక్షుడు బరాక్‌ ఒబమా పంపిన…

Cover Story

ఆదివాసుల్ని ముంచేశారు

లోక్‌సభ సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ ముంపు మండలాల బిల్లుకు లోక్‌సభ ఆమోదం ఇది రాజ్యాంగ విరుద్ధం ఆర్టికల్‌ 3 ప్రకారం రెండు రాష్ట్రాల అభిప్రాయం కోరాలి : ఎంపీ వినోద్‌ ఇది బ్లాక్‌ డే : గుత్తా సుఖేందర్‌రెడ్డి…

Featured News

పోలవరం ఆర్డినెన్స్ పై మా పోరాటం ఆగదు

   ఎన్డీయే ప్రభుత్వం చర్య ‘అనైతికం’ హైదరాబాద్ : పోలవరం ఆర్డినెన్స్ బిల్లును లోక్ సభ ఆమోదించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణపై న్యాయ, రాజ్యాంగ…

వార్తలు

రేపు తెలంగాణ బంద్‌ కోదండరాం

హైదరాబాద్‌: లోక్‌సభలో పోలవరం బిల్లు ఆమోదాన్ని నిరసిస్తూ శనివారం తెలంగాణ బంద్‌ పాటించాలని రాజకీయ ఐకాస ా’య్రర్మన్‌ ఆచార్య కోదండరాం పిలుపునిచ్చారు. రాష్ట్ర బంద్‌కు అందరూ మద్దతివ్వాలని ఆయన కోరారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం వైఖరి…

వార్తలు

రేపు రాష్ట్రవ్యాప్త బంద్‌కు తెలంగాణ జేఏసీ పిలుపు

హైదరాబాద్: పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ ఎన్డీఏ ప్రభుత్వం చేసిన చట్టంపై తెలంగాణ రాజకీయ జేఏసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈమేరకు ఈ చట్టాన్ని నిరసిస్తూ రేపు రాష్ట్రవ్యాప్త బంద్‌కు జేఏసీ పిలుపునిచ్చింది. ఇవాళ జేఏసీ…

వార్తలు

జీహెచ్‌ఎంసీ కార్మికుల సమ్మె విరమణ

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కార్మికులు సమ్మె విరమించారు. కమిషనర్ సోమశేఖర్‌తో కార్మిక సంఘాల నేతలు జరిపిన చర్చలు ఫలించడంతో సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. కార్మికులు వెంటనే విధులకు హాజరుకావాలని నేతలు కోరారు.  

వార్తలు

భారీ నష్టాలతో మగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమై భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 348 పాయింట్లు నష్టపోయి కొనసాగగా, నిఫ్టీ 108 పాయింట్లు నష్టపోయి 7459 పాయింట్ల వద్ద ముగిసింది.

వార్తలు

ఎన్ఎస్ఎ కింద ఆరుగురు నక్సల్స్ అరెస్టు

ధర్మపురి(తమిళనాడు): ధర్మపురి జిల్లాలోని ఒక దళిత కాలనీలో నక్సలైట్లుగా అనుమానిస్తూ అరెస్టు చేసిన ఆరుగురిని పోలీసులు జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఎ) కింద నిర్బంధంలోకి తీసుకున్నారు.జి. శంకర్(36), ఎస్.శక్తి(36), ఎం.దురై(47), జి.అశోకన్(30), ఎస్.ఆదియమన్(30), సి.సంతోష్(20)లను ఎన్ఎస్ఎ కింద అదుపులోకి తీసుకోవలసిందిగా…

వార్తలు

మట్టిపెళ్లలు విరిగిపడి కాంట్రాక్టర్‌ సహా ఐదుగురి మృతి

మేళ్లచెరవు, నల్గొండ: పులిచింతల వద్ద నిర్మిస్తున్న విద్యుత్‌ కేంద్రం వద్ద కూలీలు కాంక్రీట్‌ పనులు నిర్వహిస్తుండగా ఆ పక్కనే ఉన్న మట్టిపెళ్లలు ఒక్కసారిగా మీద పడటంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. వారిలో నలుగురు కూలీలు, మరొకరు జెన్‌కో కాంట్రాక్టర్‌…