Tuesday, 3 November 2026

July 2014

వార్తలు

ప్రపంచంలో అత్యధిక జనాభా గల రెండో నగరం.. ఢిల్లీ

హైదరాబాద్‌: ప్రపంచ దేశాల్లోని అత్యధిక జనాభా గల నగరాల్లో భారత దేశ రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. తొలిస్థానం జపాన్‌లోని టోక్యో నగరానిది. 1990 దశకం నుంచి ఇప్పటివరకు ఢిల్లీ జనాభా రెట్టింపు కన్నా ఎక్కువైందని ఈ…

వార్తలు

పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ: పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ఎంపీల అభ్యంతరాల మధ్య మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించింది. ఏకపక్షంగా పోలవరం ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించడం రాజ్యాంగవిరుద్ధమని టీఆర్‌ఎస్ ఎంపీలు స్పీకర్ పోడియం ముందు…

వార్తలు

ఉన్నతాధికారులతో కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్: సచివాలయంలో ఉన్నతాధికారులతో ఐటీ,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మన ఊరు-మన ప్రణాళిక పథకం అమలుపై అధికారులతో చర్చించనున్నారు.  

వార్తలు

పోలవరం ఆర్డినెన్స్‌పై టీఆర్‌ఎస్ ఎంపీల ఆందోళన

న్యూఢిల్లీ: ఐదో రోజు పార్లమెంట్ సమావేశాల్లో పోలవరం ఆర్డినెన్స్‌పై లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. పోలవరం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ ఈమేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. స్టాప్ పోలవరం, జైతెలంగాణ అంటూ నినాదాలు చేశారు. టీఆర్‌ఎస్…

వార్తలు

పోలవరం బిల్లును వ్యతిరేకిస్తున్నాం గుత్తా సుఖేందర్‌రెడ్డి

ఢిల్లీ: గిరిజనులకు అన్యాయం చేసేవిధంగా ఉన్న పోలవరం బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో…

వార్తలు

మధ్యాహ్నం 2గంటల వరకు లోక్‌సభ వాయిదా

ఢిల్లీ: లోక్‌సభ మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా పడింది. పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో కలుపుతూ రూపొందించిన ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం సవరణ బిల్లు సభ ఆమోదం పొందిన వెంటనే సభలో గందర గోళం నెలకొంది. దీంతో స్పీకర్‌…

వార్తలు

హోంశాఖకు నిధుల వ‌ర్షం

కేంద్ర హోం శాఖకు అరుణ్‌జైట్లీ కు కానుల వ‌ర్షంను పారించారు. నిరుటి కంటే 11శాతం అధికంగా రూ. 65,745 కోట్లను వివిధ కేటగిరీలలో హోం శాఖకు కేటాయించారు. దీంతో పాటుగా  ప్రధాన నగరాల్లో మహిళల భద్రతపై కేంద్రం ప్రత్యేకంగా…

వార్తలు

ఘనంగా తెలంగాణ ఇంజనీర్స్ డే వేడుకలు

హైదరాబాద్: ఎర్రమంజిల్‌లోని జలసౌధలో తెలంగాణ ఇంజనీర్స్ డే వేడుకలను ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్ రాజ్యాన్ని సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సస్యశ్యామలం చేసిన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ విగ్రహాన్ని…

వార్తలు

ఐదోరోజు పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం

ఢిల్లీ: ఐదోరోజు పార్లమెంట్‌ సమావేశాలు ఈరోజు ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యాయి. సభప్రారంభమైన వెంటనే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. ఇవాళ లోక్‌సభలో పోలవరం బిల్లుపై చర్చ, ఓటింగ్‌ జరగనుంది.

వార్తలు

బస్సు కొలనులో పడి 11 మంది మృతి

బీజింగ్‌: మధ్య చెయనాలోని పర్వత ప్రాంతంలో స్కూలుకు చిన్నారులను తీసుకెళ్లే మినీ వ్యాన్‌ ఒకటి కొలనులో పడిపోవడంతో 11 మంది మృతి చెందారు. వారిలో 8 మంది కిండర్‌గార్టెన్‌ చదివే చిన్నారులు. బడినుంచి పిల్లలను ఇంటికి తీసుకెళ్తుండగా ఈ…