Monday, 2 November 2026

July 2014

వార్తలు

రుణ‌మాఫీపై ఉన్న‌తాధి కారుల‌తో సీఎం స‌మీక్ష‌

హైదరాబాద్: రుణమాఫీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జూరాల, పాకాల ప్రాజెక్టులపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రుణమాఫీ కమిటీతో మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్…

వార్తలు

ఆయా ఇంట్లో ఏడేళ్ల బాలికపై అత్యాచారం

బెంగళూరు: బెంగళూరు నగరం ఆడపిల్లల తల్లిదండ్రులపాలిట బెంగ-ళూరుగా మారింది. స్కూల్లో ఆరేళ్ల పాపపై సామూహిక అత్యాచారం విషయం గత మూడు వారాలుగా నగరాన్ని కుదిపేస్తుండగా మరో ఏడేళ్ల బాలిక ఆయా ఇంట్లో అత్యాచారానికి గురైన వార్త వెలుగులోకి వచ్చింది.…

వార్తలు

మారిన పతకాలు.. మత్స సంతోషికి రజతం

గ్లాస్గో: కామన్‌వెల్త్‌ క్రీడల్లో తెలుగమ్మాయి మత్స సంతోషికి రజతపతకం దక్కింది. మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌ 53 కిలోల విభాగంలో నైజీరియాకి చెందిన స్వర్ణపతక విజేత అమలహా డోపింగ్‌లో పట్టుబడడంతో వూహించిన విధంగానే పతకాలు మారాయి. గతంలో రజతపతక విజేతగా…

వార్తలు

మహారాష్ట్రలో భారీ వర్షాలకు విరిగిపడిన కొండ చరియలు

ఐదుగురి మృతి శిథిలాల కింద 100 మంది? మహారాష్ట్ర: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుణె జిల్లా అంబెగావ్‌ తాలూకా భీమ్‌శంకర్‌నగర్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి చెందారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 40 ఇళ్లు…

వార్తలు

ఆర్టీసీని వెంట‌నే విభ‌జించాలి

ఇందిరాపార్కు వద్ద ఆర్టీసీ కార్మికుల నిరాహారదీక్ష హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఇవాళ ఇందిరాపార్కు దగ్గర ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకర్‌రావు మాట్లాడుతూ ఆర్టీసీ…

వార్తలు

ఆర్ కెే డిగ్రీ కాలేజీలో దారుణం…

జ‌నంసాక్షి: నిజమాబాద్ లో కామారెడ్డి ఆర్ కె డిగ్రీ కళాశాలలో దారుణం జరిగింది. డిగ్రీ విద్యార్థినిపై తొటి విద్యార్థి దాడి చేశాడు. దాడి అనంతరం విద్యార్థి సాయి రెడ్డి తనకు తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దాడిలో విద్యార్థి…

వార్తలు

విజయా బ్యాంక్‌లో చోరీకి యత్నం

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా పెదవేముల విజయా బ్యాంక్‌లో దుండగులు చోరీకి యత్నించారు. గోడకు కన్నం పెట్టి లోపలికి వెళ్లేందుకు యత్నించిన దండగులను పోలీసులు పట్టుకున్నారు.

వార్తలు

జలసౌధలో మంత్రి హరీష్‌రావు ఆకస్మిక తనిఖీ

హైదరాబాద్: నగరంలోని జలసౌధను భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రికార్డుల పరిశీలన, ఉద్యోగుల హాజరుపై ఆరా తీశారు.  

వార్తలు

ఆర్టీసీ బస్సు కిందపడి ఇంటర్‌ విద్యార్థి మృతి

సదాశివపేట: ఆర్టీసీ బస్సు కింద పడి ఇంటర్‌ విద్యార్థి మృతి చెందిన ఘటన మెదక్‌జిల్లా సదాశివపేట మండలంలోని ఆత్మకూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఆత్మకూరుకు చెందిన ఇంటర్‌ విద్యార్థి ఉదయ్‌కుమార్‌ బస్సు ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తూ వెనుక టైరు…

వార్తలు

ఏపీ అసెంబ్లీ ప్రవేశద్వారాన్ని పగులగొట్టిన వ్యక్తి

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ప్రవేశద్వారాన్ని ఓ వ్యక్తి పగులగొట్టాడు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు వేకువజామున ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. అసెంబ్లీ భవనానికి మూడంచెల భద్రత ఉన్నప్పటికీ ఈ ఘటన జరగడంపై తీవ్ర విమర్శలు…