Monday, 2 November 2026

July 2014

వార్తలు

తాలిపేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు 4గేట్లను ఎత్తివేశారు. తాలిపేరు ప్రాజెక్టు నుంచి 6వేల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

వార్తలు

కలుషిత ఆహారం తిని 30మంది విద్యార్థినులకు అస్వస్థత

కులకచర్ల: రంగారెడ్డి జిల్లా కులకచర్ల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయంలో కలుషిత ఆహారం తిన్న 30మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా విద్యార్థులు భోజనంలో నాణ్యత లేదంటూ ఆందోళనకు చేస్తున్నారు. దీంతో భోజనం…

వార్తలు

పదో తరగతి బాలికపై గ్యాంగ్ రేప్

జ‌నంసాక్షి: ఎన్ని చ‌ట్టాలు వ‌చ్చిన మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు , వేధింపులు నిరోధించ‌డంలో ప్ర‌భుత్వం వైఫ‌ల్యం క‌న‌ప‌డుతూనే ఉంది. దేశ రాజధానిలో మరో ఘోరం జరిగింది. ఐదుగురు దుండుగులు పదో తరగతి విద్యార్థిని తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.…

వార్తలు

ఆ గుండె కోసం చెన్నైలో మళ్లీ ట్రాఫిక్ ఆగిపోయింది…..

  చెన్నైలో ఒక గుండె కోసం ట్రాఫిక్ పూర్తిగా ఆగిపోయింది. ఈ గుండె ఒక వ్యక్తికి పునర్జన్మనివ్వగా… ఆ మహిళ ఏకంగా ఆరుగురు జీవితాల్లో వెలుగులు నింపింది. చెన్నై నగర శివారు ప్రాంతమైన పాడికి చెందిన ఎల్. షీబా…

Featured News

నేడు ఈద్‌-ఉల్‌-ఫితర్‌

ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) : ముస్లింల అతి పవిత్ర పర్వదినం ఈద్‌-ఉల్‌-ఫితర్‌ను మంగళవారం జరుపుకోనున్నారు. సోమవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో ఈద్‌-ఉల్‌-ఫితర్‌ జరుపుకోవాలని రివాయత్‌ హలాల్‌ కమిటీ ప్రకటించింది. భారతదేశంలోని…

Featured News

ఎయిమ్స్‌ తరహాలో తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌

ఒకే చోట 200 ఎకరాల స్థలం ఉండేలా చూడండి కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ లేఖ న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) : తెలంగాణలో ఎయిమ్స్‌ తరహా ఆసుపత్రిని నెలకొల్పాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు రాసిన…

Featured News

వర్షం.. హర్షం

అల్పపీడనం రూపంలో ఆదుకున్న వరుణుడు తెలంగాణలో భారీ వర్షాలు హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) : ఎట్టకేలకు వరుణుడు తుపాను రూపంలో రైతులపై కరుణ చూపాడు. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో…

Featured News

మాసాయిపేట ప్రమాదంపై రాష్ట్రపతి సంతాపం

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) : మాసాయిపేట ప్రమాదంపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన విద్యార్థుల తల్లిదండ్రులను ఓదార్చేందుకు, ఇతరత్రా సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర…

Featured News

30న ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) : ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ 30న విడుదల చేయాలని ఉన్నతవిద్యామండలి నిర్ణయించింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సిలింగ్‌ పక్రియలో ముందడుగు పడింది. సోమవారం సమావేశమైన ఉన్నత విద్యా…

Cover Story

కేసీఆర్‌.. వెల్‌ కం టూ సింగపూర్‌

మొదటి ఆహ్వానం అందుకున్న తొలి ముఖ్యమంత్రి వారం రోజుల్లో తెలంగాణ పారిశ్రామిక విధానానికి తుది రూపు : సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన తొలి విదేశీ పర్యటనగా సింగపూర్‌కు…