Monday, 2 November 2026

July 2014

వార్తలు

మాసాయిపేట దుర్ఘటన: చికిత్స పొందుతూ చిన్నారి మృతి

హైదరాబాద్‌: మాసాయిపేట దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తరుణ్‌ అనే చిన్నారి సోమవారం మృతి చెందాడు. మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద స్కూల్‌ బస్సును రైలు ఢీకొన్న ఘటనలో 14మంది…

వార్తలు

అసోం ఉగ్రవాదుల దాడి కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు

డిస్‌పూర్: అసోంలో జరిగిన ఉగ్రవాదుల దాడి కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టింది. అసోం పోలీసుల నుంచి ఎన్‌ఐఏ అధికారులు కేసులు స్వీకరించారు. మే 1, 2 తేదీల్లో అసోంలోని కోక్రాఝర్, బక్సా జిల్లాల్లో ఉగ్రవాదులు దాడి జరిపిన సంగతి…

Featured News

ఇంజనీరింగ్ కౌన్సిలింగ్‌కు 31న నోటిఫికేషన్

సుప్రీం ఆదేశాల మేరకేనన్న ఉన్నత విద్యా మండలి హైదరాబాద్: ఎట్టకేలకు ఎంసెట్‌లో ఇంజనీరింగ్ కోర్సుల కౌన్సిలింగ్ ప్రక్రియలో ఒక ముందడుగు పడింది. ఈనెల 31వ తేదీన ఇంజనీరింగ్ కోర్సుల కౌన్సిలింగ్‌కు నోటిఫికేషన్ జారీ చేయాలని సోమవారం జరిగిన ఉన్నత…

వార్తలు

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నూతన కమిటీ ప్రకటన

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగమైన టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నూతన కమిటీని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకటించారు. రెండు రాష్గాలకు విడివిడిగా అధ్యక్షులను నియమించడంతో పాటు రెండు రాష్గాల విద్యార్థులన సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు…

వార్తలు

చర్లపల్లి జైలును సందర్శించిన తెలంగాణ మంత్రి

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సోమవారం చర్లపల్లి జైలును సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన జైళ్లలో వైద్యుల కొరత తీరుస్తామని, ఖైదీల భోజనంలో నాణ్యత పెంచుతామని చెప్పారు.

వార్తలు

వాలంతరి డైరెక్టర్‌ జనరల్‌గా నారాయణరెడ్డి నియామకం

హైదరాబాద్‌: వాలంతరి డైరెక్టర్‌ జనరల్‌గా ఎల్‌. నారాయణరెడ్డిని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జలసౌధలో అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

వార్తలు

రెండు కార్లు, ట్రాక్టర్లను ఢీకొన్న పాఠశాల బస్సు

విద్యార్థులు లేనందున తప్పిన ప్రమాదం హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా కీసర మండలం బండ్లగూడ వద్ద ఓ పాఠశాల బస్సు రెండు కార్లను, ఒక ట్రాక్టర్ని ఢీకొంది. డ్రైవరు మద్యం మత్తులో బస్సు నడపడమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొన్నారు.…

వార్తలు

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం

గ్లాస్గో: కామెన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. 50 మీటర్ల పిస్టల్‌ పురుష్ళల విభాగంలో జితురాయ్‌ స్వర్ణ పతకం సాధించాడు.

వార్తలు

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 135 పాయింట్లు నష్టపోయి 25,991 వద్ద ముగియగా, నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి 7748 వద్ద ముగిసింది.

వార్తలు

క్రైస్తవులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం: కేసీఆర్

హైదరాబాద్: క్రైస్తవులకు చట్టసభల్లో ప్రాతినిధ్యంపై చిత్తశుద్ధితో ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వచ్చే ఏడాది ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాన్ని క్రైస్తవులకు కేటాయిస్తామని చెప్పారు. ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చినట్లే… క్రిస్‌మస్‌కు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. చర్చిల…