Tuesday, 3 November 2026

August 2014

వార్తలు

సమగ్ర కుటుంబ సర్వేకు హైకోర్టు సానుకూలం

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు హైకోర్టు సానుకూలత వ్యక్తంచేసింది. ఇప్పటికిప్పుడు సర్వేను ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన హైకోర్టు దీనిపై ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇచ్చిందని…

వార్తలు

‘సర్వేలో వ్యక్తిగత అంశాలు చెప్పనక్కర్లేదు’

హైదరాబాద్ : సర్వేలో వ్యక్తిగత అంశాలను ప్రస్తావించాల్సిన అవసరం లేదని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు డి.శ్రీనివాస్ అన్నారు. సీఎల్పీ ఆఫీసులో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఏడుగురు ఎమ్మెల్సీలు హాజరు కాగా, ఇద్దరు మాత్రం…

Featured News

సమగ్ర సర్వేకు కదిలిన జనం

బస్టాండ్‌లో కిక్కిరిసిన ప్రయాణికులు హైదరాబాద్‌, ఆగస్టు 17 (జనంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర సర్వేలో పాల్గొనేందుకు పట్టణాల్లోని ప్రజానీకం ఊరుబాట పడుతున్నారు. ఈ నెల 19న సర్వేలో పాలుపంచుకుని ప్రభుత్వానికి తోడ్పాటునందించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.…

Featured News

కీలకాంశాలపై చర్చించాం : చంద్రబాబు

హైదరాబాద్‌, ఆగస్టు 17 (జనంసాక్షి) : గవర్నర్‌ సమక్షంలో జరిగిన సమావేశంలో కీలకాంశాలపై చర్చించామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రెండు రాష్ట్రాల మద్య ఇంకా చాలా సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సి ఉందని, ఆ దిశగా ముందుకు పోవడానికి…

Featured News

మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలపై మాయావతి నజర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 17 (జనంసాక్షి) : లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బీఎస్పీ త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ ఏడాది అక్టోబరు నుంచి 2015 జనవరి మధ్య మహారాష్ట్ర, హర్యానా,…

Featured News

ఓటు మరింత రహాస్యం

కొత్త యంత్రం కొనుగోలు చేసిన ఈసీ న్యూఢిల్లీ, ఆగస్టు 17 (జనంసాక్షి) : ఓట్ల లెక్కింపు సమయంలో ఓటింగ్‌ సరళి వెల్లడికాకుండా నివారించేందుకు కొత్త యంత్రాన్ని వినియోగించాలని ఎన్నికల సంఘం (ఈసీ) ప్రతిపాదిస్తోంది. ఓట్ల లెక్కింపు పూర్తిచేయడానికి ‘టోటలైజర్‌’…

Featured News

తండ్రిపై పుస్తకం రాసిన మన్మోహన్‌ తనయ

న్యూఢిల్లీ, ఆగస్టు 17 (జనంసాక్షి) : మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై ఆయన కూతురు పుస్తకం రాశారు. ఇందులో పలు విషయాలు వెల్లడయ్యాయి. మాజీ ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూ తర్వాత అంతటి గొప్ప పేరున్న ఆర్థిక వేత్తగా మన్మోహన్‌కు పేరుప్రఖ్యాతులు…

Cover Story

సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి

అర్హుల గుర్తింపు కోసమే సర్వే సర్వేలో పాల్గొనడం స్వచ్ఛందమే ఆంధ్రావాళ్ళు మా లక్ష్యం కాదు సింగపూర్‌ పర్యటన తర్వాత కేబినేట్‌ విస్తరణ మెట్రోరైల్‌ అలైన్‌మెంట్‌ మారుతుంది ఇంజినీరింగ్‌ కళాశాల రద్దు సర్కారుకు సంబంధంలేదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌,…

Featured News

యుద్ధకాంక్ష లేదు

కాలు దువ్వితే సిద్ధమే ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్రమోడీ ముంబై, ఆగస్టు 16 (జనంసాక్షి) : భారత్‌కు యుద్ధ కాంక్షలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టంచేశారు. ఏ దేశమైనా యుద్ధానికి కాలు దువ్వితే తాము…

Featured News

సభాపతుల సమావేశం సక్సెస్‌

అసెంబ్లీ భవనాల కేటాయింపుపై ఏకాభిప్రాయం హైదరాబాద్‌, ఆగస్టు 16 (జనంసాక్షి) : ఇరు రాష్ట్రాల సభాపతుల సమావేశం విజవంతంగా ముగిసింది. శనివారం అసెంబ్లీ భవనాల కేటాయింపుపై ఏకాభిప్రాయం కుదిరింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు రెండోసారి…