Tuesday, 3 November 2026

August 2014

Featured News

మోగిన ఉప ఎన్నికల నగారా

ఈ నెల 20న నోటిఫికేషన్‌ జారీ 13న పోలింగ్‌, 16న కౌంటింగ్‌ 9 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు తెలంగాణలో మెదక్‌ పార్లమెంట్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 16 (జనంసాక్షి) : ఉప ఎన్నికల నగారా మోగింది. తొమ్మిది రాష్ట్రాల్లో ఉప…

Featured News

సివిల్‌ సర్వీస్‌ అధికారులు మొదట తెలంగాణకే

మన రాష్ట్రానికే లాటరీ తేల్చిన ప్రత్యూష్‌ సిన్హా కమిటీ న్యూఢిల్లీ, ఆగస్టు 16 (జనంసాక్షి) :సివిల్‌ సర్వీస్‌ అధికారులు మొదట తెలంగాణకే కేటాయిస్తున్నట్లు ప్రత్యూష్‌ సిన్హా కమిటీ తేల్చిచెప్పింది. సివిల్‌ సర్వీస్‌ అధికారుల విభజన ప్రక్రియ కొలిక్కి వచ్చింది.…

Featured News

ఉత్తరాఖండ్‌లో వరదలు

ముంచెత్తుతున్న వానలు 24 మంది మృతి డెహ్రాడూన్‌, ఆగస్టు 16 (జనంసాక్షి) : ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షాలకు ఏడుగురు మృతి చెందారు. దీంతో ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు రెండ్రోజుల్లో…

Cover Story

‘చంద్రులు’ చర్చించుకుంటారు

సమన్వయ కర్తగా గవర్నర్‌ నర్సింహన్‌ నేడు భేటీకానున్న ముఖ్యమంత్రులు హైదరాబాద్‌, ఆగస్టు 16 (జనంసాక్షి) : ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకుంటారని గవర్నర్‌ నర్సింహన్‌ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య సయోధ్యకు మరో అడుగు ముందుకు పడింది. రెండు…

వార్తలు

షోలాపూర్‌-రాయచూర్‌ విద్యుత్‌లైనును ప్రారంభించిన మోడీ

హైదరాబాద్‌ : ప్రధాని నరేంద్రమోడీ మహారాష్ట్రలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. షోలాపూర్‌ నుంచి కర్ణాటకలోని రాయచూర్‌ వరకు నూతనంగా నిర్మించిన విద్యుత్‌ సరఫరా లైనును ప్రారంభించారు. అనంతరం పుణె- షోలాపూర్‌ జాతీయ రహదారిని ప్రారంభించారు. ఈ…

వార్తలు

తొమ్మిది రాష్ట్రాల్లో ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

 మూడు లోక్‌సభ, 33 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు, మెదక్ లోక్‌సభ, నందిగామ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక  న్యూఢిల్లీ, ఆగష్టు 16 : తొమ్మిది రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ శనివారం షెడ్యూల్ విడుదల…

వార్తలు

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు: 26 మంది మృతి

ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు 26 మంది మృతి చెందారు. హరిద్వార్‌లో గంగా నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. యూపీలోని పలు జిల్లాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.  

వార్తలు

రెండురాష్ర్టాలకు సివిల్‌సర్వీసు అధికారులకేటాయింపు

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ర్టాలకు కేటాయించాల్సిన సివిల్ సర్వీస్ అధికారుల కేటాయింపు పూర్తయింది. ఇవాళ నార్త్ బ్లాకులో సమావేశమైన ప్రత్యూష్ సిన్హా కమిటీ ఆధ్వర్యలో సమావేశం జరిగింది. ఈమేరకు కమిటీ లాటరీ ప్రక్రియ ద్వారా అధికారులను…

వార్తలు

మరోసారి సమావేశంకానున్న చంద్రబాబు, కేసీఆర్…

రేపుమధ్యాహ్నం 12 గంటలకు రాజ్‌భవన్‌లో భేటీ  హైదరాబాద్, ఆగష్టు 16 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సమావేశం కానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు రాజ్‌భవన్‌లో ఈ సమావేశం జరుగనుంది. 48 గంటల్లో…

వార్తలు

శంషాబాద్‌ వద్ద గజదొంగ ఎన్‌కౌంటర్‌

శంషాబాద్‌ ఔటర్‌ సర్వీస్‌ రోడ్డుపై అర్ధరాత్రి ఘటన తొలుత పోలీసులపై కత్తితో దాడి.. ఆపై కాల్పుల్లో హతం 250కి పైగా గొలుసు చోరీల్లో నిందితుడు: పోలీసులు శంషాబాద్‌: శంషాబాద్‌ వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుకు సమీపంలోని హుడా కాలనీ సర్వీసు…