Monday, 2 November 2026

August 2014

Featured News

గ్రౌండ్‌ రిపోర్టుతోనే పారదర్శకత

నేటి నుంచి కేసీఆర్‌ జిల్లాల పర్యటన క్షేత్రస్థాయిలోనే ప్రణాళికలు సిద్ధంకావాలి హైదరాబాద్‌, అగస్టు 4 (జనంసాక్షి) : గ్రౌండ్‌ రిపోర్టుతోనే పాలనలో పారదర్శకత ఉంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేకర్‌రావు అన్నారు. తాను చేపట్టబోయే జిల్లాల పర్యటనకు అర్థం, పరమార్థం ఉండాలని…

Featured News

ఉద్యోగుల విభజనకు స్థానికతే ఆధారం కావాలి

టిఎన్‌జిఓ అధ్యక్షుడు దేవీప్రసాద్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌ 4 (జనంసాక్షి) :  స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ అన్నారు. కమలనాధన్‌ కమిటీపై ఆంధప్రదేశ్‌ సాధారణ పరిపాలన శాఖ  పెత్తనం చేస్తోందని దేవీ ప్రసాద్‌ ఆరోపించారు.…

Featured News

పరిశ్రమలకు కోత విధించండి

రైతులకు 6గంటలు కరెంటివ్వండి పోలీసుల లాఠీఛార్జీపై కేసీఆర్‌ సీరియస్‌ విచారణకు ఆదేశం, ఇద్దరు అధికారుల బదిలీ హైదరాబాద్‌, ఆగస్ట్‌ 4 (జనంసాక్షి ) : పరిశ్రమలకు కోత విధించైనా రైతులకు 6గంటలు కరెంటివ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. మెదక్‌…

Featured News

నేపాల్‌ ఆంతరంగిక వ్యవహారాల్లో భారత్‌ జోక్యం చేసుకోదు

మావోయిస్టు నేత ప్రచండతో మోడీ భేటీ పశుపతి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని ఖాట్మండు, అగస్టు4 (జనంసాక్షి) : నేపాల్‌ ఆంతరంగిక వ్యవహారాల్లో భారత్‌ జోక్యం చేసుకోదని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. నేపాల్‌ పర్యటనలో ఉన్న మోడీతో…

Cover Story

మన నవాబుల ఘనకీర్తే గోల్కొండ

ఇక్కడి నుంచే పంద్రాగస్టు ఏర్పాట్లపై సూచనలు కోటను సందర్శించిన కేసీఆర్‌ హైదరాబాద్‌, ఆగస్ట్‌ 4 (జనంసాక్షి) : మన నవాబుల ఘనకీర్తే గోల్కొండ కోట అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. సోమవారం గోల్కొండ కోటకు వెళ్లి పంద్రాగస్టు వేడుకలకు…

Featured News

మన బంధం బలమైంది

హిమాలయాలు-గంగానదంత పురాతనమైంది బుల్లెట్‌ కన్నా బ్యాలెట్‌ గొప్పది నేపాల్‌ పార్లమెంట్‌లో ప్రధాని మోడీ ఖాట్మండ్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : నేపాల్‌, భారత్‌ దేశాల బంధం బలమైందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. రెండు దేశాల మధ్య సంబంధం హిమాలయాలు,…

Featured News

గ్రేటర్‌ గెలుచుకోవాలి

హైదరాబాద్‌ నేతలతో సిఎం సమావేశం గోడదూకనున్న వైకాపా నేతలు గట్టు రాంచందర్‌, జనక్‌ప్రసాద్‌, విజయారెడ్డి కేసీఆర్‌తో భేటీ మెదక్‌, ఆగస్టు 3 : గ్రేటర్‌ హైదరాబాద్‌ను చేజిక్కిచ్చుకునేందుకు స్థానిక నేతలు కృషిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు టిఆర్‌ఎస్‌ నేతలకు సూచించారు.…

Featured News

పాఠశాలల్లో గీతా బోధిస్తారా?

జస్టిస్‌ దావే వ్యాఖ్యలు పెను ప్రమాదం లౌకిక పునాదులకు విఘాతం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం : జస్టిస్‌ మార్కండేయ కట్జూ న్యూఢిల్లీ, ఆగస్టు 3 (జనంసాక్షి) : పాఠశాలల్లో గీతా బోధిస్తారా అని జస్టిస్‌ దావే వ్యాఖ్యలను ప్రెస్‌…

Featured News

16ఏళ్ల తర్వాత తల్లి ఒడికి బిడ్డ

జీత్‌బహుద్దూర్‌ను కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన మోడీ నేపాల్‌ ఆగస్టు 3 (జనంసాక్షి) : 16ఏళ్ళపాటు తాను పెంచి పోషించిన జీత్‌బహదూర్‌ మగర్‌(26)అనే వ్యక్తిని తన కుటుంబీకులకు ప్రధాని నరేంద్రమోడీ అప్పగించారు. ఆదివారం నేపాల్‌ పర్యటనలో ఈ ఆసక్తికర సన్నివేశం…