చైనాలో భారీ భూకంపం
175మంది మృతి 12వేల ఇళ్లు నేలమట్టం దెబ్బతిన్న 30వేల గృహాలు రిక్టర్‌స్కేల్‌పై 6.5గా నమోదు న్యూఢిల్లీ, ఆగస్టు 3 (జనంసాక్షి) : చైనాలో భారీ భూకంపం సంభవించింది. చైనా వాయూవ్య ప్రాంతంలోని యునాన్ రాష్ట్రం వెన్‌పింగ్‌లో తీవ్ర ప్రకంపనలు…
175మంది మృతి 12వేల ఇళ్లు నేలమట్టం దెబ్బతిన్న 30వేల గృహాలు రిక్టర్‌స్కేల్‌పై 6.5గా నమోదు న్యూఢిల్లీ, ఆగస్టు 3 (జనంసాక్షి) : చైనాలో భారీ భూకంపం సంభవించింది. చైనా వాయూవ్య ప్రాంతంలోని యునాన్ రాష్ట్రం వెన్‌పింగ్‌లో తీవ్ర ప్రకంపనలు…
మన సంస్కృతిని పదిలపర్చాలి తెలంగాణ గత వైభవాన్ని చాటాలి సిఎం కేసీఆర్ హైదరాబాద్, ఆగస్టు 3 (జనంసాక్షి) : చారిత్రక కట్టడం గోల్కొండ కోట వద్ద పంద్రాగస్టు వేడుకలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో…
పేదలకు న్యాయవిద్య అందాలి విశ్వవిద్యాలయాల్లో మరిన్ని పరిశోధనలు అవసరం నల్సార్ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్, ఆగస్టు 2 (జనంసాక్షి) : ఉన్నత విద్యావ్యవస్థలో సంస్కరణలు ప్రవేశపెట్టాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. పేదలకు న్యాయవిద్య అందాలని,…
బేగంపేట విమానాశ్రయంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం హైదరాబాద్,ఆగష్టు2: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వచ్చిన సందర్భంగా ఇద్దరు సిఎంలు ఒక్కటయ్యారు. బేగంపేట విమానాశ్రయంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. ఉమ్మడి రాజధాని కావడంతో హైదరాబాద్‌లో ఉంటున్నా కెసిఆర్ చంద్రబాబు ఎడమొహంపెడమొహంగా ఉన్నారు.…
టి.సర్కారు మరో కీలక నిర్ణయం హైదరాబాద్, ఆగస్టు 2 (జనంసాక్షి) : తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటుకు టి.సర్కారు శ్రీకారం చుట్టింది. ఎంసెట్ కౌన్సెలింగ్ వివాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హయ్యర్…
ప్రపంచ మేయర్ల సదస్సుకు మోడీని ఆహ్వానిద్దాం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కేసీఆర్ హైదరాబాద్, ఆగస్టు 2 (జనంసాక్షి) : గృహ నిర్మాణ రంగంలో కలిసి పనిచేద్దామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ మేయర్ల సదస్సుకు…
కాల్పుల ఘటనాస్థలాన్ని పరిశీలించిన ¬ంమంత్రి హైదరాబాద్, ఆగస్టు 2 (జనంసాక్షి) : పోలీసులకు అత్యాధునిక ఆయుధాలు అందజేస్తామని ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. కాల్పుల ఘటనాస్థలాన్ని ఆయన శనివారం పరిశీలించారు. దొంగ నోట్ల ముఠా సభ్యులను పట్టుకోవడంలో ధైర్యాన్ని…
సర్కార్‌తో సంబంధం లేకుండా కౌన్సెలింగ్ ఎలా నిర్వహిస్తారు ? ఆదివాసీ దినోత్సవాన్ని పోలవరం వ్యతిరేక దినంగా పాటిద్దాం టిజెఎసి ఛైర్మన్ కోదండరాం హైదరాబాద్, ఆగస్టు 2 (జనంసాక్షి) : ఉన్నత విద్యామండలి తన పరిధి దాటి వ్యవహరిస్తోందని, కౌన్సెలింగ్…
హైదరాబాద్: స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరుగుతోన్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. సెమీస్‌లో ఆయన ఇంగ్లండ్ ఆటగాడు రాజీవ్ ఉపేశ్‌పై 18-21, 21-17, 21-18 స్కోర్ తేడాతో గెలుపొందాడు.
ఎస్‌ఐకి తీవ్రగాయాలు పోలీసు కాల్పుల్లో నిందితుడి మృతి హైదరాబాద్: రంగారెడ్డిజిల్లా శామీర్‌పేట మండలం మజీద్‌పూర్ ారస్తాలోని బావార్చీ ¬టల్ వద్ద శుక్రవారం అర్థరాత్రి పోలీసులు, నకిలీ నోట్ల చలామణి ముఠా మధ్య జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది.…