రంగారెడ్డి జిల్లాలో రెచ్చిపోయిన నకిలీ కరెన్సీ ముఠా
రంగారెడ్డి, ఆగష్టు 2 : జిల్లాలోని శామీర్‌పేట్ మండలం మజీద్‌పూర్‌లో నకిలీ కరెన్సీ ముఠా సభ్యులు రెచ్చిపోయారు. నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులపై ముఠా సభ్యులు కత్తులతో దాడి చేశారు. ఈ…






