Monday, 2 November 2026

August 2014

Featured News

తెలంగాణ విద్యార్థులకే ఫీజులు:కేసీఆర్

పొరుగు రాష్ట్రాల వారికి చెల్లించబోము : హైదరాబాద్ : ప్రభుత్వ పథకాలు అర్హులకు అందడంలో చోటు చేసుకున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర సర్కారు రంగం సిద్ధం చేసింది. ప్రతి రంగంలో జరిగిన అక్రమాలను అరికట్టేందుకు సమగ్ర ప్రణాళికాలను…

వార్తలు

ఫీజుల వ్యవహారంపై తెలివిగా ఆలోచించాలి: కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌,ఆగస్ట్‌1: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పై బిజెపి మరోమారు సర్కార్‌ విధానాన్ని తప్పు పట్టింది. ఈ విధానం విద్యార్థులను ఆందోళనకు గురిచేసేదిగా ఉందని బిజెపి అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌ రెడ్డి అన్నారు. ఈ అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌…

వార్తలు

చెరువులు అభివృద్దికి ప్రణాళిక సిద్దం

సంగారెడ్డి,ఆగస్ట్‌1: జిల్లాలో కొల్చారం మండలం మినహా మిగతా అన్ని మండలాల్లో 51 చెరువులు, కుంటలను గొలుసుకట్టు కింద అభివృద్ది చేయనున్నారు. ఈ మేరుకు చెరువుల అభివృద్దిని గుర్తించినట్లు నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా గొలుసుకట్టు విధానాన్ని…

వార్తలు

పాల ఉత్పత్తితో మహిళలకు ఉపాధి

నిజామాబాద్‌,ఆగస్ట్‌ 1: జిల్లాలో పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రణాళిక సిద్దం చేయాలని మంత్రి పోచారం అధికారులను ఆదేశించారు. పాల ఉత్పత్తి ద్వారా మహిళలకు ఆర్థికంగా ఎదిగేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు. పాలకు మంచి ధరతో మహిళలు ఆర్థికంగా ఎదగడానికి…

వార్తలు

అక్రమ విద్యుత్‌ వాడకంపై కొరడా

వివరాలు సేకరిస్తున్న అధికారులు నల్లగొండ,ఆగస్ట్‌ 1: జిల్లాలో వేల సంఖ్యలో అక్రమ సర్వీసుల ద్వారా విద్యుత్తును వాడుకుంటున్న విషయాన్ని విద్యత్‌ అధికారులు గుర్తించారు. వీరి వివరాలును సేకరిస్తున్నారు. మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతో వాటి సంఖ్య ఏటా పెరుగుతోంది. అక్రమ…

వార్తలు

జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి : కొత్వాల్‌

మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌1: జిల్లాలో కాంగ్రెస్‌ బలోపేతానికి చర్యలు చేపడతామని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ స్పస్టం చేశారు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించామని, ఓటమికి గల కారణాలను విశ్లేషించామని అన్నారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో…

వార్తలు

నేడు గాంధీభవన్‌లో జిల్లా కాంగ్రెస్‌పై సవిూక్ష

మెదక్‌,ఆగస్ట్‌1: వివిధ జిల్లాల కాంగ్రెస్‌ పరిస్థితిపై వరుస సవిూక్షలు చేస్తున్న పిసిసి శనివారం మెదక్‌ జిల్లా పై సవిూక్షంచనుంది. మెదక్‌ జిల్లాలో ఇటీవలి వైఫల్యాపై సవిూక్షించనున్నారు.  ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నియోజకవర్గాల వారీగా…

వార్తలు

మూడో లేడీ కలెక్టర్‌గా ప్రియదర్శిని

మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌1: పాలమూరు జిల్లాకు మరోమారు లేడీ కలెక్టర్‌గా ప్రియదర్శిని బాధ్యతలు చేపట్టారు. గతంలో ఉషారాణి, దమయంతిలు కలెక్టర్లుగా పనిచేసి మంచి పేరు సంపాదించు కున్నారు. ప్రస్తుతం మరోమారు లేడీ బాస్‌ రావడంతో ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు. జిల్లా…

వార్తలు

5నుంచి జిల్లా స్థాయి ఇన్‌స్పైర్‌ ప్రదర్శనలు

కరీంనగర్‌,ఆగస్ట్‌1: శాస్త్ర, సాంకేతిక విషయాలపై విద్యార్థుల్లోని ఆసక్తి, ప్రతిభను వెలికితీసేందుకు జిల్లా స్థాయి ఇన్‌స్పైర్‌ అవార్డు వ్‌చ్ఞైజనిక ప్రదర్శనలను ఏర్పాటు చేశామని డిఇవో తెలిపారు. ఇందులో తమ ప్రతిభను చాటుకునే అవకాశం విద్యార్థులకు కలుగుతుందన్నారు. ఈ నెల 5…

Featured News

జిల్లాలో సిఎం కెసిఆర్‌, హోంమంత్రి నాయినిల పర్యటన

కరీంనగర్‌,ఆగస్ట్‌1: ఒక్కరోజు తేడాతో జిల్లాకు సిఎంతో పాటుహోంమంత్రి కూడా రానున్నారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ,¬మంత్ని నాయిని నర్సింహారెడ్డిలు వస్తున్నారు. ఈనెల 4 లేదా 5 తేదీల్లో కరీంనగర్‌కు సిఎం …