అధికారికంగా కాళన్న శత జయంతి
పాఠ్యాంశాల్లో కాళోజీ చరిత్ర సిఎం కె.చంద్రశేఖర్‌రావు హైదరాబాద్, ఆగస్టు 28 (జనంసాక్షి) : ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతిని ఇప్పటి నుంచి అధికారికంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. వరంగల్ కాళోజి ఫౌండేషన్ ప్రతినిధులతో గురువారం సచివాలంలో ముఖ్యమంత్రి…







