Monday, 2 November 2026

August 2014

ఎడిట్ పేజీ

ఆంక్షలులేని తెలంగాణ కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలి

తెలంగాణ ప్రజల 60ఏళ్ల కల సాకారమైంది. అదే ఆనందంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకొని అభివృద్ధివైపు బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆంక్షలు విధించింది. రాష్ట్ర రాజధానిపై పూర్తి అధికారాలు గవర్నరే చెలాయిస్తాడని కేంద్ర ¬ంశాఖ…

ఎడిట్ పేజీ

కలహాల కాపురం కన్నా చర్చలే పరిష్కారం

ఇద్దరు చంద్రులు కలసి నడవాలన్న నిర్ణయానికి గవర్నర్‌ నరసింహన్‌ ప్రేరణ ఇచ్చారు. నిజానికి విభజన అనంతరం ఈ పని కేంద్రం చేయాల్సింది. అయితే విభజనతో సమస్యలు సృష్టించిన కాంగ్రెస్‌ ఇప్పుడు విమర్శలతో కాలం వెళ్లబుచ్చుతోంది. ఈ దశలో గవర్నర్‌…

ఎడిట్ పేజీ

సర్కారు వద్ద డాటా ఉండాల్సిందే

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులకు అందాలంటే సర్కారు వద్ద రాష్ట్రంలోని కుటుంబాల స్థితిగతుల సమాచారం ఉండాల్సిందే. ఒక కుటుంబం పేద కుటుంబమా.. లేదా మధ్యతరగతికి చెందిందా.. లేదా ధనిక కుటుంబమా.. ఏ కుటుంబాలకు ప్రభుత్వం ఏ రకమైన…

ఎడిట్ పేజీ

ప్రత్యేకతను సంతరించుకున్న జెండా పండుగ

ఈ పంద్రాగస్ట్‌ ప్రత్యేకతను సంతరించుకుంది. గతంలో వేడుకలకు భిన్నంగా ఈ పండుగ సాగడం విశేషం. అలాగే మరెన్నో విశేషాలను ఈ పంద్రాగస్ట్‌ మోసుకుని వచ్చింది. ఇంతవరకు స్వాతంత్య్రం పూర్వం మాత్రమే జన్మించిన వారు ప్రధానిగా ఎర్రకోటపై జెండా ఎగురవేశారు.…

ఎడిట్ పేజీ

నింగికెగిసిన ఉద్యమ కెరటం

నేరం అధికారమై ప్రజల్ని నేరస్తుల్ని చేస్తున్నప్పుడు జనంవైపున నిలబడి ప్రశ్నించిన గొంతు… సిరిసిల్ల, జగిత్యాల కల్లోలిత ప్రాంత చట్టాలు ప్రజలపై కరళానృత్యం చేస్తున్నప్పుడు పోరాడిన పిడికిలది. ప్రజలకు హక్కులున్నాయని.. పౌర హక్కులున్నాయని.. పోరాడే బిడ్డలవైపు నిలబడిన పాతబస్తీ ముద్దుబిడ్డ,…

ఎడిట్ పేజీ

హైదరాబాద్‌పై కుట్రలకు మోడీ మద్దతు పలకరాదు

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నరేంద్రమోడీకి కేంద్రం నుంచి ఏనాడు సహకారం దక్కలేదు. బహుశా మోడీని ఎన్నిరకాల ఇబ్బందులు పెట్టారో ప్రపంచానికంతా తెలుసు. గుజరాత్‌ అభివృద్ధి లక్ష్యంగా ఆయన ముందుకు సాగకుండా అడుగడుగునా కాంగ్రెస్‌ ముళ్లకంచెలు వేసింది. ప్రజలు…

ఎడిట్ పేజీ

ఆమెదో సుదీర్ఘ పోరాటం

స్పష్టమైన డిమాండు ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టంపై ఆమె సాగిస్తున్న పోరాటం అది పాలకులకు ఆత్మహత్యలా కనిపించిందట. కోర్టు చీవాట్లతో ఆమె విడుదలైంది. మళ్ళీ అరెస్టయింది. ఆమే ఇరోమ్‌ చాన్‌ షర్మిల.  ఆశయ సాధన…

ఎడిట్ పేజీ

మళ్లీ ఎన్‌కౌంటర్లు మొదలయ్యాయి

ఎన్నికల ముందు వాళ్ళు అన్నలు. నక్సల్స్‌ సమస్య శాంతి భద్రతల సమస్య కాదు. అది సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్య. ప్రతిపక్షంలో ఉన్న అన్ని పార్టీలు ఇదే విషయాన్ని వల్లె వేశాయి. 1984లో నక్సలైట్లే నిజమైన దేశభక్తులని తెలుగుదేశం…

ఎడిట్ పేజీ

నాణ్యతలేని సాంకేతిక విద్య దేశానికే ప్రమాదకరం

సాంకేతిక రంగంలో రోజురోజుకూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇంజినీరింగ్‌ కళాశాలలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కళాశాలలకు వరంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన పదేళ్ళలో కళాశాలల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడం…

ఎడిట్ పేజీ

తెలంగాణలో మాత్రమే విద్యుత్‌ కోతలు లేవు

తెలంగాణలో మాత్రమే విద్యుత్‌ కోతలు లేవు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ  ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ విద్యుత్‌ కోతలు ఉన్నాయి. ఎంతగా ఉన్నాయంటే రైతన్నలు ఆగ్రహం వెళ్లగక్కేంతగా ఉన్నాయి. దీనికి కారణం కాంగ్రెస్‌ పాలకులు. ఈ దేశాన్ని భ్రష్టుపట్టించడానికా అన్నట్లుగా…