Tuesday, 3 November 2026

September 2014

Featured News

ప్రతి ఇంటికి తాగునీరు

అంతర్జాతీయ స్థాయికి తెలంగాణ లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికే రెండో అతిపెద్ద పారిశ్రామిక నగరంగా హైదరాబాద్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి) : రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే వాటర్‌గ్రిడ్‌ ఏర్పాటు లక్ష్యమని…

Featured News

పొన్నాలకు ఓటమి ఫోబియా : ఎంపీ వినోద్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి) : టీపీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్యకు ఓటమి ఫోబియా చుట్టుకుందని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ అన్నారు. బుధవారం వినోద్‌ విూడియాతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హావిూలన్నీ నెరవేరుస్తామని చెప్పారు. వంద రోజుల…

Featured News

కాశ్మీర్‌ కకావికలం

సహాయం కోసం ఎదురుచూపులు వరదల్లో చిక్కుకున్న ఆర్మీ జవాన్లు ఆకలితో అలమటిస్తున్న బాధితులు శ్రీనగర్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి) : వరదలతో కాశ్మీర్‌ అతలాకుతలం అవుతోంది. సహాయం కోసం బాధితులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఓ వైపు సహాయక చర్యలు…

Featured News

సాయంపై కేంద్రం భరోసా : ఈటెల

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలుగా సాయం అందిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ చెప్పారు. విభజన తరవాత ఉన్న సమస్యలను వారికి వివరించామన్నారు. బుధవారం…

Featured News

అప్పు చెల్లించకపోతే షూరిటీదారుడు డిఫాల్టరే

హౖదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి) : సదరు వ్యక్తి అప్పు చెల్లించకపోతే షూరిటీదారుడు కూడా డిఫాల్టరు కిందే లెక్క అని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. బ్యాంకులలో రుణాలు తీసు కొని, ఎగ్గొట్టేవారి ఆట కట్టించేందుకు రిజర్వు బ్యాంకు నిబంధనలను…

Cover Story

ఆంధ్రప్రదేశ్‌ మాకు పోటీయేకాదు

మా పోటీ అభివృద్ధి చెందిన రాష్ట్రాలతోటే ఆరునూరైనా రుణమాఫీ ఆత్మహత్యల పాపం కాంగ్రెస్‌దే సర్వేలో పాల్గొన్నట్టే ఓటింగ్‌లో పాల్గొనండి నర్సాపూర్‌ బహిరంగ సభలో కేసీఆర్‌ మెదక్‌, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి) : అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్‌ పోటీయేకాదని …

వార్తలు

నిండు కుండలా నాగార్జున సాగర్

నల్లగొండ : నాగార్జున సాగర్ జలాశయం నీటితో కళకళలాడుతోంది. సాగర్‌కు వరద నీరు పోటెత్తింది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 581 అడుగులుగా ఉంది. ఇన్‌ఫ్లో 1.85 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్…

వార్తలు

పతన్ కుమార్ కేసులో అసిఫ్ అలీ అరెస్ట్

హైదరాబాద్ : ఫేస్ బుక్ పరిచయంతో సైనిక రహస్యాలను విదేశీయులకు చేరవేసిన ఆర్మీ అధికారి పతన్ కుమార్ పోద్దార్ కేసుకు సంబంధించి రెండో నిందితుడు అసిఫ్ అలీని …సీసీసీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీటీ వారెంట్ పై అతడిని…

వార్తలు

తెలంగాణ అభివృద్ధే నా లక్ష్యం: సీఎం

హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధే తన లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇవాళ జయశంకర్ వర్సిటీలో ఇంజినీర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయాలని అన్నారు. దేశంలో ఏ రాష్ర్టానికి లేని అవకాశం తెలంగాణకు ఉందని…

వార్తలు

రాగల 24గంటల్లో తెలంగాణ, కోస్తాలో వర్షాలు

హైదరాబాద్: రాగల 24 గంటల్లో తెలంగాణ, ఏపీలో పలుచోట్ల వానలు కురిసే అవకాశమున్నట్టు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఒడిషా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా…