కుత్భుల్లాపూర్‌లో 500 కిలోల గంజాయి పట్టివేత
హైదరాబాద్: నగరంలోని కుత్భుల్లాపూర్‌లో 500 కిలోల గంజాయి పట్టుబడింది. నలుగురు వ్యక్తులు విశాఖ నుంచి గంజాయిని తెచ్చి విద్యార్థులకు అమ్ముతుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
హైదరాబాద్: నగరంలోని కుత్భుల్లాపూర్‌లో 500 కిలోల గంజాయి పట్టుబడింది. నలుగురు వ్యక్తులు విశాఖ నుంచి గంజాయిని తెచ్చి విద్యార్థులకు అమ్ముతుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
వరద తగ్గుముఖం శ్రీనగర్, సెప్టెంబర్ 9 (జనంసాక్షి) : జమ్మూకశ్మీర్‌లో వరదల ధాటికి జన జీవనం అతలాకుతలం కాగా మంగళవారం కూడా సహాయక చర్యలు కొనసాగాయి. వరదలు కాస్త తగ్గుముఖం పట్టాయి. వరదల్లో పలువురు మరణించగా, మరికొందరు ప్రాణాలతో…
అక్టోబర్ 10లోగా వెల్లడించండి లెఫ్టినెంట్ గవర్నర్‌కు సుప్రీం గడువు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9 (జనంసాక్షి) : ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు ఏం చర్యలు తీసుకున్నారో అక్టోబర్ 10వ తేదీ వరకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి గడువు ఇచ్చింది. ప్రభుత్వం…
కాంగ్రెస్ కుదేలు మెదక్ మాదే : ఎంపీ వినోద్ సంగారెడ్డి, సెప్టెంబర్ 9 (జనంసాక్షి) : మెదక్‌లో బిజెపి డిపాజిట్లు గల్లంతవు తాయని కరీంనగర్ టిఆర్‌ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. కాంగ్రెస్ ఇప్పటికే కుదేలయ్యిం దన్నారు. ప్రజల తీర్పు…
హైదరాబాద్ సెప్టెంబర్ 9(జనంసాక్షి) : యుఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విజేత సానియా మీర్జా మంగళవారం సీఎం అధికార నివాసంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిశారు. కేసీఆర్‌గారి ప్రోత్సాహం వల్లే తాను టైటిల్ సాధించగలిగానని సానియా చెప్పారు. సానియా మీర్జాను…
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (జనంసాక్షి) : జగన్ అక్రమాస్తుల కేసులో మరో ఛార్జిషీట్‌ను సీబీఐ కోర్టుకు దాఖలుచేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఈ ఛార్జిషీట్ పదకొండవది. ఇందూ గృహ నిర్మాణ ప్రాజెక్టులపై ఛార్జిషీట్ దాఖలైంది. వైఎస్ హయాంలో ఇందూకు…
మీడియా ముసుగులో తెలంగాణను అవమానపరిస్తే పాతరేస్తాం సీమాంధ్ర మీడియా జాగ్రత్త ! ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరిక తెలంగాణ అధికార భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి కాళోజీ విశ్వకవి.. వ్యక్తిత్వానికి కొలమానం లేదు సీఎం కె.చంద్రశేఖర్‌రావు వరంగల్/హైదరాబాద్, సెప్టెంబర్ 9…
మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు హైదరాబాద్, సెప్టెంబర్ 7 (జనంసాక్షి) : క్రైమ్ న్యూస్ యాంకర్ హర్షవర్దన్‌ను పోలీసులు ఆదివారం అరెస్టుచేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఏలూరు సమీపంలోని దుగ్గిరాల డెంటల్ కళాశాల కరెస్పాండెంట్ ఫాదర్ బాలాను బ్లాక్‌మెయిల్…
రూ.వెయ్యి కోట్ల కేంద్ర సహాయం ప్రధాని ఏరియల్ సర్వే 120కి చేరిన మృతుల సంఖ్య న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7 (జనంసాక్షి) : జమ్మూకాశ్మీర్‌లో వరదలను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రక టించింది. రూ.వెయ్యి కోట్ల ఆర్థిక సహాయానికి అంగీకరిం…
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉప్పొంగుతున్న వాగులు.. పరవళ్లు తొక్కుతున్న కృష్ణా, గోదావరి హైదరాబాద్, సెప్టెంబర్ 7 (జనంసాక్షి) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంవల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచలం గోదావరి…